ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మక్కాలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!
    01 Wed 18:47

    మక్కాలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!

    • భారత్ నుంచి వచ్చిన వారూ మృతి చెందినట్లు గుర్తించామన్న సౌదీ దౌత్యవేత్త
    • సహజ మరణం... వృద్ధాప్యం కారణంగా మృతి చెందినవారు కూడా ఉన్నట్లు వెల్లడి
    • కొంతమంది వాతావరణ పరిస్థితుల కారణంగా మృత్యువాత పడ్డారని వెల్లడి
  • ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం
    02 Mon 08:20

    ఇండిగో విమానం టాయిలెట్ స్పీకర్ బాక్స్‌లో రూ. 4 కోట్ల విలువైన బంగారం

    • దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్
    • విమానం టాయిలెట్ స్పీకర్ ఆడియో ప్యానెల్‌లో 24 బంగారు బిస్కెట్లు
    • ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో కస్టమ్స్ అధికారుల తనిఖీలు 
    • 2.8 కిలోల 24 క్యారెట్ల విదేశీ బంగారం సీజ్ 
    • విలువ సుమారు రూ. 4.27 కోట్లు
  • రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
    03 Mon 08:13

    రోజుకు 100 ఓవర్లు, ఆరేళ్ల కఠోర సాధన.. వైభవ్ సక్సెస్ సీక్రెట్ ఇదే!

    • ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
    • ఆరేళ్లుగా రోజుకు 8 గంటల పాటు 100 ఓవర్ల కఠోర సాధన
    • వైభవ్ ఆడే భారీ షాట్ల వెనుక ఈ కఠిన శిక్షణ
    • కుమారుడి కోసం తల్లిదండ్రుల అపూర్వ త్యాగాలు, అంకితభావం
  • దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
    04 Mon 07:58

    దర్శకుడు క్షమాపణ చెప్పడం తప్పే.. 'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై విమర్శలు
    • అభ్యంతరాలతో కొన్ని సీన్లను తొలగించి క్షమాపణ చెప్పిన దర్శకుడు
    • బుచ్చిబాబు సానాను తప్పుపట్టిన గేయరచయిత అనంత శ్రీరామ్
  • ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్
    05 Mon 07:47

    ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్

    • తమిళనాడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన రాఘవ లారెన్స్
    • ప్రజలు, అభిమానుల మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • విజయ్ పార్టీ టీవీకేలో చేరతారని జోరుగా ప్రచారం
    • తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఊహాగానాలు
    • త్వరలోనే తల్లి, అభిమానులతో సమావేశమై తుది ప్రకటన చేస్తానన్న లారెన్స్
  • హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
    06 Mon 07:39

    హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి

    • హైదరాబాద్‌ సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిదర్శనమన్న భట్టి విక్రమార్క
    • మ్యూజియం 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం
    • మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న భట్టి విక్రమార్క
    • ఈ నెల 21 వరకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణ
  • గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం
    07 Mon 07:32

    గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం

    • రియో డి జనీరోలో ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ
    • బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడిన శకలాలు
    • లిథియం బ్యాటరీల వల్ల 20 కార్లు దగ్ధం
    • ఘటనపై బ్రెజిల్ వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశం
  • బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు
    08 Mon 07:08

    బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు

    • రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ
    • కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు
    • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్
    09 Mon 06:59

    వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్

    • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు చేరాయని ఆరోపణ
    • ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వాటిని తొలగించాలని డిమాండ్
    • ప్రతి బూత్‌లో కార్యకర్తలు 250 కుటుంబాలను కలవాలని యువమోర్చాకు పిలుపు
    • దేశ వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పీవీఎన్ మాధవ్ సూచన
  • 33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని
    10 Mon 06:56

    33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని

    • 1993 తర్వాత తొలిసారి స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటన
    • భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం
    • స్లోవేకియా అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ కీలక చర్చలు
    • రక్షణ, ఏఐ, ఆటోమొబైల్ రంగాలపై ప్రధానంగా దృష్టి
    • పర్యటన అనంతరం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV