Wed 11:43 ఏపీ, చంద్రబాబు తాలూకు షేర్లకు రెక్కలు.. 8 సెషన్లలోనే దూసుకుపోయిన స్టాక్స్! ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం అమాంతం పెరిగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇమేజ్ అటు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలోనూ చంద్రబాబు కీలకం ఈ ప్రభావం ఇప్పుడు స్టాక్ మార్కెట్లపై గట్టిగా కనిపిస్తున్న వైనం ఇన్వెస్టర్లకు హట్‌కేకుల్లా ఏపీ, చంద్రబాబు తాలూకు స్టాక్స్ Read full story
Sat 23:14 ఛేజింగ్ లో కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్... తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్ ఐపీఎల్ 2026 సీజన్ కు అదిరిపోయే ఆరంభం హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు కోహ్లీ (69*), పడిక్కల్ (61) మెరుపు అర్ధశతకాలు హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), అనికేత్ (43) రాణింపు Read full story
Sat 23:04 అమ్మాయి పిలిచిందని వెళితే... నిలువు దోపిడీ చేశారు! డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి కిడ్నాప్ రూ. 7 లక్షలు దోచుకున్న ఐదుగురు సభ్యుల ముఠా ‘షెర్రీ’ పేరుతో మహిళ వల.. పథకం ప్రకారం దోపిడీ టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు ముఠా నుంచి రెండు కార్లు, ఐదు ఫోన్లు స్వాధీనం Read full story
Sat 22:56 పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ! యూపీలో రైతు భార్య ఖాతాలో పొరపాటున రూ.10 కోట్లు జమ ఆశపడకుండా బ్యాంకుకు సమాచారం ఇచ్చిన మహిళ రీతా సాంకేతిక లోపం వల్లే జరిగిందన్న బ్యాంకు అధికారులు ఆమె నిజాయతీని ప్రశంసిస్తున్న స్థానికులు, నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏటీఎం బ్యాలెన్స్ వీడియో Read full story
Sat 22:49 ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి: ఐజేయూ 11వ ప్లీనరీలో సీఎం చంద్రబాబు విజయవాడలో ఐజేయూ 11వ ప్లీనరీ పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చిందని వెల్లడి పార్టీలకు మీడియా ఉండటం ప్రమాదకరమని, విలువలు పడిపోతున్నాయని ఆవేదన రాష్ట్ర అభివృద్ధికి పాజిటివ్ కాదు, ప్రోగ్రెసివ్ వార్తలతో సహకరించాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి Read full story
Sat 22:34 భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే! మిగ్-29 యుద్ధ విమానాలకు ASRAAM క్షిపణులను అమర్చనున్న భారత వాయుసేన పాతతరం R-73 క్షిపణుల స్థానంలో ఈ అత్యాధునిక క్షిపణుల మోహరింపు కొత్త క్షిపణుల పరిధి 25 కి.మీ పైగా ఉండటంతో గణనీయంగా పెరగనున్న పోరాట సామర్థ్యం క్షిపణుల సమీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల జారీ ఈ ఆధునికీకరణతో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వీలు Read full story
Sat 22:21 మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి! యూపీలోని బారాబంకిలో ఐస్‌క్రీమ్ విక్రేత దారుణ హత్య చిన్న గొడవతో యువకుడి తల నరికిన శంకర్ యాదవ్ తల ఇంటికి తీసుకెళ్లి దాన్ని పక్కనే పెట్టుకుని వంట చేసుకున్న నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు బబ్లుగా గుర్తింపు, కుటుంబానికి అతనే పెద్ద దిక్కు Read full story
Sat 21:59 ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంటే పాక్‌లో మాత్రం పెరుగుదల 2025లో 1,139 మరణాలు, 1,045 దాడులతో పాక్ కు అత్యంత హింసాత్మక ఏడాది దశాబ్దాల తరబడి విధాన వైఫల్యాలే ప్రస్తుత దుస్థితికి కారణమని నివేదిక వెల్లడి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలోనే అత్యధికంగా ఉగ్రదాడులు Read full story
Sat 21:49 ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం చివర్లో 18 బంతుల్లో 43 రన్స్‌తో చెలరేగిన యువ బ్యాటర్ అనికేత్ వర్మ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసిన హైదరాబాద్ Read full story
Sat 21:44 మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత లక్షలాది ఇళ్లను కూల్చివేసి, 3 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆరోపణ కార్పొరేట్ కంపెనీలకు ఆ భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న కేటీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం Read full story