ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ధర్మారెడ్డి రిటైర్ అయినా, కరుణాకరెడ్డి రిజైన్ చేసినా తప్పించుకోలేరు: టీడీపీ నేత విజయ్ కుమార్
    01 Mon 17:00

    ధర్మారెడ్డి రిటైర్ అయినా, కరుణాకరెడ్డి రిజైన్ చేసినా తప్పించుకోలేరు: టీడీపీ నేత విజయ్ కుమార్

    • తిరుమల నుంచే ప్రక్షాళన మొదలైందని వెల్లడి
    • ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి శుద్ధపూసలేమీ కాదని వ్యాఖ్యలు
    • కమీషన్ల పేరుతో రూ.100 కోట్లు కొట్టేశారని ఆరోపణలు
    • దొరికిపోతామని భావించి వెబ్ సైట్ నుంచి వివరాలు మాయం చేశారని విమర్శ  
  • కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్‌’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి
    02 Sat 16:29

    కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్‌’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి

    • కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం
    • బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి
    • కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ
  • ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘ‌ట‌న‌.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు
    03 Sat 16:24

    ఐఐటీ బాంబేలో షాకింగ్ ఘ‌ట‌న‌.. సీసీటీవీలో రికార్డ‌యిన దృశ్యాలు.. భయాందోళనలో విద్యార్థులు

    • ముంబై ఐఐటీ క్యాంపస్‌లో చిరుతపులి సంచారం కలకలం 
    • స్టాఫ్ హాస్టల్ వద్ద వీధికుక్కపై దాడి చేసి చంపేసిన వైనం
    • సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయిన ఈ ఘటన మొత్తం 
    • తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, సిబ్బంది 
    • రాత్రిపూట బయటకు రావాలంటే జనం భయపడుతున్న వైనం
  • 566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు
    04 Sat 16:21

    566 కిలోమీటర్లు.. 6 రోజులు.. చిన్నారుల కోసం యువ అథ్లెట్ అద్భుత పరుగు

    • భారత సంతతికి చెందిన రాహుల్ శర్మ 
    • శ్రీలంక దక్షిణం నుంచి ఉత్తరం వరకు పరుగెత్తి రికార్డు
    • చిన్నారుల క్యాన్సర్ పరిశోధన కోసం ఈ సాహసం
    • ఈ యాత్ర ద్వారా 27 వేల డాలర్లకు పైగా విరాళాలు
    • గాయాలు, నొప్పులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న అథ్లెట్‌
  • ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా!
    05 Sat 16:17

    ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. హైదరాబాద్‌లో చికిత్స.. ఆరోగ్యంపై జగన్ ఆరా!

    • కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ముద్రగడ
    • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
    • కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగన్
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వైసీపీ అధినేత
    • రెగ్యులర్ కిడ్నీ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే ఆసుపత్రికి తీసుకొచ్చామన్న కుటుంబ సభ్యులు
  • బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం!
    06 Sat 16:13

    బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం!

    • ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్
    • ఇటీవలే నిరంజన్ ను కలిసి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్
    • నారా భువనేశ్వరి పుట్టినరోజున సాయం చేయడం సంతోషంగా ఉందన్న బండ్ల
  • గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు
    07 Sat 16:10

    గల్ఫ్‌కు బదులు అమెరికా.. ఎల్‌పీజీ కోసం భారత్ కొత్త దారులు.. భారీ నష్టాల్లో చమురు సంస్థలు

    • పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అమెరికా నుంచి భారీగా ఎల్‌పీజీ దిగుమతులు
    • అధిక ధరలతో దేశీయంగా భారీగా తగ్గిన ఎల్‌పీజీ వాడకం
    • గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట
    • వాణిజ్య సిలిండర్లపై పెరిగిన భారం
    • ప్రభుత్వ చమురు సంస్థలకు మూడు నెలల్లో రూ. 22,000 కోట్ల నష్టాలు
  • స్కూల్‌లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు!
    08 Sat 16:05

    స్కూల్‌లో లెక్కల మాస్టర్.. బయట చిట్టీల దందా.. టీచర్‌పై సస్పెన్షన్ వేటు!

    • హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎల్లయ్య
    • చిట్టీలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేసిన వైనం
    • ఎల్లయ్యను సస్పెండ్ చేసిన డీఈఓ
  • హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు.. ఇరాన్‌లో సంచలన తీర్పు!
    09 Sat 16:01

    హిజాబ్ లేకుండా పాట పాడిందని 74 కొరడా దెబ్బలు.. ఇరాన్‌లో సంచలన తీర్పు!

    • ఇరాన్ గాయని అహ్మదీకి  శిక్ష
    • యూట్యూబ్ సంగీత కార్యక్రమంలో పాల్గొనడమే కారణం
    • ఆమెతో పాటు బృందంలోని సభ్యులకూ శిక్ష
    • రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలపై నిషేధం
    • ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆంక్షలు
  • మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు
    10 Sat 15:55

    మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు

    • ఉండవల్లి గుహల వద్ద బాబా రాందేవ్‌తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు
    • భారత సంస్కృతి, విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య
    • టెక్నాలజీకి యోగా వంటివి జోడించి, ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
    • ప్రకృతి వ్యవసాయం, సంజీవని ప్రాజెక్టులతో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ
    • అమరావతిని కాలుష్య రహిత, నివాస యోగ్య నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV