కుప్పకూలిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి విమానం
- ప్రమాదంలో ఇద్దరి మృత్యువాత
- ఎయిర్ మ్యూజియం నిర్వహించిన ఫాదర్స్ డే వేడుకల్లో విషాదం
- అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన
అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని 10 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశారని చినో వ్యాలీ ఫైర్ డిస్ట్రిక్ట్ బెటాలియన్ చీఫ్ బ్రయాన్ టర్నర్ వివరించారు. అయితే బాధితుల పేర్లను వెల్లడించలేదు. ఇది పాతకాలం నాటి విమానమని, చారిత్రక నేపథ్యం ఉందని టర్నర్ వివరించారు. కాగా ఈ విమానం యాంక్స్ ఎయిర్ మ్యూజియంకు చెందినదని తెలుస్తోంది.