ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక బస్సులో వచ్చిన మెగా కుటుంబం
    01 Wed 11:10

    పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక బస్సులో వచ్చిన మెగా కుటుంబం

    • ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్
    • నేడు ప్రమాణ స్వీకారం
    • కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు
  • ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత
    02 Tue 12:53

    ఆగస్టు 6 లోపు ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: కవిత

    • జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్న కవిత
    • అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్
    • డిమాండ్లను నెరవేర్చకపోతే భారీ ఉద్యమం చేస్తామని హెచ్చరిక
  • 15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు!
    03 Tue 12:50

    15 ఏళ్లకే ప్రకంపనలు.. ఐపీఎల్ దెబ్బకు డబుల్ అయిన ఫీజు.. వైభవ్ క్రేజ్ మామూలుగా లేదు!

    • భారత క్రికెట్ వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి పెరిగిన క్రేజ్
    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్, ఎంవీపీ టైటిల్
    • దాదాపు రెట్టింపైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఫీజులు
    • రూ. కోటి నుంచి రూ. 2 కోట్లకు పెరిగిన ఒక్కో డీల్ విలువ
    • కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో పాటు క్యూ కడుతున్న కంపెనీలు
  • హాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!
    04 Tue 12:33

    హాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సరిపోరు.. ప్రపంచాన్నే ఏలే స్టార్ అవుతాడు: వైభవ్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

    • 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై లలిత్ మోదీ ప్రశంసలు
    • క్రిస్ గేల్, హాలీవుడ్ స్టార్లను మించిపోయే సత్తా ఉందని జోస్యం
    • డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువ ఆటగాడికి కీలక సూచన
    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో వైభవ్ అద్భుత ప్రదర్శన
    • యువ ప్రతిభను కాపాడటంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
  • తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ!
    05 Tue 12:31

    తిరుమల పవిత్రతపై వైసీపీ తీరుపై సాధు పరిషత్ ఆగ్రహం.. జూన్ 12న తిరుపతిలో మహాసభ!

    • తిరుమల పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందన్న శ్రీనివాసానంద సరస్వతి
    • తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారా? అని ప్రశ్న
    • సాధువులను దొంగలు అని సంబోధించడంపై ఆగ్రహం
  • ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ,
    06 Tue 12:29

    ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ,

    • ఇటీవల వార్తల్లో నిలిచిన ‘తిమ్మీ’ తిమింగలం
    • పొరపాటున అట్లాంటిక్‌ మహాసముద్రం నుంచి బాల్టిక్‌ సముద్రంలోకి
    • ఉప్పు శాతం తక్కువ, లోతు తక్కువ ఉండడంతో అనారోగ్యం
    • రూ.13 కోట్లు ఖర్చు చేసి తరలించినా దక్కని ప్రాణం
  • తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు
    07 Tue 12:04

    తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు

    • రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్న చంద్రబాబు
    • హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆకాంక్ష
    • రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపు
  • సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా.. బాలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం
    08 Tue 12:01

    సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా.. బాలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం

    • 'కాలా హిరన్' సినిమా విడుదల ఆపాలని మేకర్స్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు
    • కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా ఈ సినిమా నిర్మాణం
    • సోష‌ల్ మీడియాలోని ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని నోటీసులో వెల్ల‌డి
    • సల్మాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వైరాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు స‌మాచారం
    • వివాదాస్పద చిత్రాల నిర్మాత అమిత్ జానీ ఈ సినిమాకు నిర్మాత
  • పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ఇక చాలా సులభం.. యూపీఐతో తక్షణమే అకౌంట్‌లోకి!
    09 Tue 11:52

    పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ఇక చాలా సులభం.. యూపీఐతో తక్షణమే అకౌంట్‌లోకి!

    • ఈపీఎఫ్ ఖాతాదారులు యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం
    • పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలో సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వెల్లడి
    • ఉమాంగ్ యాప్ ద్వారా అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను తక్షణమే బదిలీ చేసుకునే అవకాశం
    • రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి, క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోకి నగదు జమ
    • ఈ సేవలు పొందాలంటే యూఏఎన్‌తో ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి
  • తెలంగాణ అమరవీరుల త్యాగాల రూపం.. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం!
    10 Tue 11:40

    తెలంగాణ అమరవీరుల త్యాగాల రూపం.. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం!

    • సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం తెలంగాణ అన్న పవన్
    • అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే నిజమైన ప్రగతి అని వ్యాఖ్య
    • తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV