VV Lakshminarayana: చంద్రబాబు, పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీ పరుగులు తీస్తుందన్న నమ్మకం మాకుంది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana congratulates Chandrababu and Pawan Kalyan

  • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
  • ఇరువురికి శుభాకాంక్షలు తెలిపిన వీవీ లక్ష్మీనారాయణ
  • ప్రజాసేవలో గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్ష

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. 

"రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రానికి, దేశానికి ప్రభావవంతమైన సేవలు అందిస్తుందన్న నమ్మకం మాకుంది. ప్రజాసేవలో గొప్ప విజయాలు అందుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటున్నాం" అంటూ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

VV Lakshminarayana
Chandrababu
Pawan Kalyan
Jai Bharat National Party
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News