ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఆంధ్రప్రదేశ్ సీఎం' అంటూ చంద్రబాబుకు విషెస్ తెలిపిన మహేశ్ బాబు
    Wed 18:47

    'ఆంధ్రప్రదేశ్ సీఎం' అంటూ చంద్రబాబుకు విషెస్ తెలిపిన మహేశ్ బాబు

    • నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి
    • ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ లకు మహేశ్ శుభాకాంక్షలు
    • పదవీకాలం విజయవంతం కావాలంటూ ఆకాంక్ష
    Read full story
  • ఇది మేం మర్చిపోవాలనుకుంటున్న మ్యాచ్: గిల్
    Wed 06:33

    ఇది మేం మర్చిపోవాలనుకుంటున్న మ్యాచ్: గిల్

    • ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ ఘనవిజయం
    • 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టైటాన్స్
    • ఫీల్డింగ్ వైఫల్యం, ఒత్తిడిలో తడబాటే ఓటమికి కారణమని వెల్లడి
    • ఈ విజయంతో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ
    Read full story
  • కశ్మీర్ ప్రస్తావన తీసుకువచ్చిన పాక్-చైనా... భారత్ కౌంటర్
    Wed 06:29

    కశ్మీర్ ప్రస్తావన తీసుకువచ్చిన పాక్-చైనా... భారత్ కౌంటర్

    • చైనా-పాక్ ఉమ్మడి ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం
    •  ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనను ఖండించిన విదేశాంగ శాఖ
    •  సీపీఈసీ ప్రాజెక్టులపై మరోసారి వ్యతిరేకతను తెలిపిన భారత్
    •  జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టీకరణ
    •  చైనా-పాక్ మధ్య జలాల సహకారం ప్రస్తావనను తోసిపుచ్చిన భారత్
    Read full story
  • మంచిర్యాల జిల్లాలో రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం... భర్తను చంపించిన భార్య!
    Wed 06:18

    మంచిర్యాల జిల్లాలో రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం... భర్తను చంపించిన భార్య!

    • రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య
    •  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    •  ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల వెల్లడి
    •  భార్య భారతి, ప్రియుడు సురేందర్‌తో పాటు మరొకరి అరెస్ట్
    •  ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు
    Read full story
  • ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్
    Tue 23:58

    ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్

    • క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ 92 పరుగుల భారీ విజయం
    • ఐపీఎల్ 2026 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించిన బెంగళూరు
    • 33 బంతుల్లో 93 పరుగులు చేసి కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం
    • గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం
    • ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం
    Read full story
  • అంతరిక్షంలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి... వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!
    Tue 23:40

    అంతరిక్షంలో రమ్ వాసన, రాస్ప్‌బెర్రీ రుచి... వింత మేఘంపై శాస్త్రవేత్తల ఆసక్తి!

    • పాలపుంత కేంద్రంలో రాస్ప్‌బెర్రీ, రమ్ సువాసనలతో కూడిన మేఘం గుర్తింపు
    • ఇథైల్ ఫార్మేట్ అనే రసాయనం వల్లే ఈ ప్రత్యేక వాసన అని వెల్లడి
    • సగిటారియస్ బీ2గా పిలిచే ఈ మేఘంలో నక్షత్రాల జననం అధికం
    • సువాసనలతో పాటు హైడ్రోజన్ సైనైడ్ వంటి విష వాయువులు కూడా ఉన్నాయి
    • అంతరిక్షంలో సంక్లిష్ట రసాయనాలు ఏర్పడతాయని ఈ ఆవిష్కరణ నిరూపించింది
    Read full story
  • జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే!
    Tue 23:27

    జర్మనీ దేశస్తుడికి మన 'పద్మశ్రీ' ఇచ్చారు... కారణం ఇదే!

    • భారతీయ సంగీతంపై కృషికి జర్మన్ పండితుడికి పద్మశ్రీ అవార్డు
    • డాక్టర్ లార్స్-క్రిస్టియన్ కోచ్‌ను సత్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
    • భారత శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతంపై దశాబ్దాల పరిశోధన
    • భారతీయ సంగీత సంపద పరిరక్షణకు చేసిన సేవలకు అరుదైన గుర్తింపు
    Read full story
  • ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్!
    Tue 23:17

    ఎంబీయే ఖర్చు రూ.18 లక్షలు, జీతం రూ.28 వేలు... యువకుడి కష్టాలు వైరల్!

    • రూ.18 లక్షలు ఖర్చు చేసి ఎంబీఏ చదివితే జీతం కేవలం రూ.28 వేలు
    • భూమి అమ్మి, అప్పులు చేసి కొడుకుని చదివించిన తల్లిదండ్రులు
    • ప్రైవేట్ విద్య, ఉద్యోగాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ
    • భారీ ఫీజులు వసూలు చేస్తూ తప్పుడు ప్లేస్మెంట్ హామీలు ఇస్తున్నారని విమర్శలు
    • డిగ్రీల కంటే నైపుణ్య వృత్తులకే ఎక్కువ ఆదాయం అని నెటిజన్ల అభిప్రాయం
    Read full story
  • ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...!
    Tue 23:07

    ప్రపంచానికే అన్నదాతలు ఈ దేశాలు... భారత్ స్థానం ఎంతంటే...!

    • ప్రపంచ ఆహార ఎగుమతుల్లో అమెరికా, బ్రెజిల్, కెనడా ఆధిపత్యం
    • మొత్తం ఆహార ఎగుమతుల్లో సగం వాటా కేవలం 10 దేశాలదే
    • ప్రపంచంలో 8వ అతిపెద్ద ఆహార ఎగుమతిదారుగా నిలిచిన భారత్
    • భారీగా ఉత్పత్తి చేసినా, దేశీయ అవసరాలకే చైనా ప్రాధాన్యం
    • పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఆహార ఎగుమతులకు పెరుగుతున్న ప్రాధాన్యం
    Read full story
  • డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం
    Tue 22:50

    డ్రైవర్‌పై వేటు వెనక్కి.. విధుల్లో కొనసాగించాలని మంత్రి పొన్నం ఆదేశం

    • డ్రైవర్‌ అశోక్‌ను తొలగించాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మంత్రి పొన్నం సూచన
    • రైతుల పక్షాన మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామన్న రవాణా శాఖ మంత్రి
    • పెట్రోల్ ధరలపై నిరసన కన్నా, ధాన్యం కొనాలని కాంగ్రెస్ నేతలకు డ్రైవర్ సలహా
    • డ్రైవర్‌ను తొలగించడంపై బీఆర్ఎస్, ఇతర విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
    • ఫిర్యాదుతో డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లేఖ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV