Tue 18:11 అమేథీలో స్మృతి ఇరానీపై కాంగ్రెస్ గెలవడంపై ప్రియాంకగాంధీ ట్వీట్ స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ విజయం కిశోరీ లాల్ భయ్యా.. మీరు గెలుస్తారని నాకు ముందే తెలుసన్న ప్రియాంక మీ విషయంలో ఎప్పుడూ సందేహించలేదన్న ప్రియాంకగాంధీ Read full story
Thu 09:38 ఐపీఎల్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. మైదానంలో కన్నీరు పెట్టుకున్న కావ్య మారన్! ఐపీఎల్ 2026 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఔట్ ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్, ఆర్చర్ బౌలింగ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ కుదేలు కావ్య గత ప్రవర్తనను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ Read full story
Thu 09:31 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలు.. కేంద్రానికి కొలీజియం సిఫార్సు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురి పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం వివిధ హైకోర్టుల నుంచి నలుగురు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పేర్ల ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత నియామక ప్రక్రియ పూర్తి కేసుల భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి Read full story
Thu 09:20 బెంగళూరులో లేని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్య రాజీనామా సమర్పణపై సస్పెన్స్ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు దాదాపు ఖాయం సిద్ధరామయ్య నేడు రాజీనామా చేసే అవకాశం డిప్యూటీ సీఎం డీకేకు పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం ఢిల్లీలో జరిగిన వరుస భేటీల అనంతరం సిద్ధరామయ్య అంగీకారం గవర్నర్ అత్యవసర పనిపై ముంబై వెళ్లడంతో రాజీనామా సమయంపై అనిశ్చితి Read full story
Thu 09:08 గుజరాత్‌లో దారుణం: భార్య నచ్చలేదని రూ.50 వేలకు అమ్మేసిన భర్త మిస్సింగ్ డ్రామాతో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం భర్తతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలిపై లైంగిక దాడి, నగల దోపిడీ టెక్నికల్ సర్వైలెన్స్‌తో కేసును ఛేదించిన అధికారులు Read full story
Thu 09:05 చంద్రుడి దక్షిణ ధ్రువంలో భూగర్భ మంచు.. చంద్రయాన్-2 గుర్తింపు! ఏడేళ్లుగా పనిచేస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా కీలక డేటా సేకరణ అహ్మదాబాద్ పీఆర్‌ఎల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి భవిష్యత్ యాత్రలకు ఇంధనంగా మారనున్న చంద్రుడిపై నీరు అమెరికా, చైనా వంటి దేశాల లూనార్ మిషన్లకు ఈ ఆవిష్కరణ కీలకం Read full story
Thu 08:57 పాక్ మహిళా స్పై హనీట్రాప్‌లో జమ్మూ యువకుడు.. రూ.2,000కు దేశ రహస్యాల అమ్మకం పాక్ ఐఎస్ఐకి గూఢచర్యం చేస్తున్న జమ్మూ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్నాప్‌చాట్‌లో నకిలీ బీఎస్ఎఫ్ అధికారిణిగా పరిచయమై పాక్ మహిళా స్పై హనీట్రాప్ తల్లి మొబైల్‌కు వచ్చిన వాట్సాప్ ఓటీపీని షేర్ చేయడంతో పాక్ హ్యాండ్లర్‌కు యాక్సెస్ సైనిక స్థావరాల ఫొటోలు, వీడియోలు పంపి రూ.2,000 అందుకున్న యువకుడు Read full story
Thu 08:53 రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలు పెరిగినా సామాన్యుడికి ఊరట ఇంధన ధరల స్థిరత్వం కోసం నష్టాన్ని భరిస్తున్న పీఎస్‌యూలు రిటైల్ బంకుల వైపు మళ్లుతున్న పారిశ్రామిక కొనుగోళ్లు అక్రమాలపై కఠిన చర్యలకు రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం దేశంలో ఇంధన కొరత లేదని, పుకార్లు నమ్మవద్దని సూచన Read full story
Thu 08:36 హర్మూజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు.. ఇరాన్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్ అది అంతర్జాతీయ జలభాగమని, ఆధిపత్యం చెల్లదని స్పష్టీకరణ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీశామన్న ట్రంప్ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని వ్యాఖ్య దౌత్యమే మొదటి ప్రాధాన్యమన్న అమెరికా విదేశాంగ మంత్రి Read full story
Thu 08:32 ఔటైన తర్వాతనే తెలిసింది.. ఆ రికార్డు మిస్ అయ్యానని: వైభవ్ సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ త్రుటిలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చేజార్చుకున్న యువ బ్యాటర్ ఆ రికార్డు గురించి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాతనే తెసిందన్న యువ సంచలనం ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల గేల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ Read full story