01 Wed 06:29 అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం.. నరసరావుపేటకు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియో వెలుగులోకి రావడంతో అరెస్ట్‌కు ఈసీ ఆదేశం అప్పటికే పరారైన వైసీపీ ఎమ్మెల్యే ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ అరెస్టు నుంచి ఉపశమనం కోర్టు షరతు ప్రకారం గత రాత్రి 12 గంటలకు ఎస్పీ ఎదుట హాజరు
02 Wed 21:09 హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లు మోసం చేసిన ఆరుగురి అరెస్ట్ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, నకిలీ యాప్‌లతో హైదరాబాద్ వాసికి టోకరా నమ్మకం కోసం మొదట రూ.1.05 లక్షలు విత్‌డ్రాకు అనుమతి దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతా గుర్తింపు మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరాల డబ్బును బదిలీ చేస్తున్న ముఠా
03 Wed 21:03 ఈ సినిమా హాలీవుడ్ హద్దులను చెరిపేసింది: ప్రియాంక చోప్రా 'అబ్సెషన్'లా చిన్న సినిమాతోనూ పెద్ద విజయం సాధ్యమన్న ప్రియాంక ఒక ఐడియా ఉంటే చాలు, యూట్యూబ్ వీడియోతోనూ సక్సెస్ కావచ్చని వ్యాఖ్య పరిశ్రమలోకి వచ్చినప్పుడు తనకు ఎలాంటి కనెక్షన్లు లేవని గుర్తు చేసుకున్న నటి కొత్త ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించడానికే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించానని వెల్లడి హాలీవుడ్‌లో ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపిన ప్రియాంక
04 Wed 20:55 ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన
05 Wed 20:45 పొరపాటున పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం.. విచారణకు ఆదేశం పాకిస్థాన్ గగనతలంలోకి కొద్ది దూరం వెళ్లిన ఎయిరిండియా విమానం అమృత్‌సర్‌లో ల్యాండింగ్ సమయంలో పొరపాటున జరిగిన ఘటన అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడి 2025 ఏప్రిల్ నుంచి భారత విమానాలపై పాకిస్థాన్ నిషేధం నిషేధం కారణంగా భారత విమానయాన సంస్థలకు పెరుగుతున్న ఆర్థిక భారం
06 Wed 20:34 ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత ఆయనను పరామర్శించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాల సేకరణ ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సాయిరెడ్డి
07 Wed 20:19 మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్ మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్ యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్ ప్రారంభమైన భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్ జూన్ 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఏసీఏ అధ్యక్షుడు
08 Wed 19:56 హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా
09 Wed 19:47 గాయం నుంచి తిరిగొచ్చి.. తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన జ్యోతి యర్రాజి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజి తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్ 2026కు అర్హత నేషనల్ ఇంటర్-స్టేట్ మీట్ 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా విశాఖకు చెందిన జ్యోతి ఏడాదికి పైగా ఆటకు దూరం
10 Wed 19:25 ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూం... కారణం ఇదే! త్వరలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ చైల్డ్ సేఫ్‌గార్డింగ్ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్న ఈసీబీ, ఐసీసీ ఈ పర్యటనలో వైభవ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉండేందుకు నిర్ణయం వారి ప్రయాణ, వసతి ఖర్చులను పూర్తిగా భరించనున్న బీసీసీఐ