: మాటమార్చిన రాజ్ కుంద్రా

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ సహయజమాని రాజ్ కుంద్రా మాటమార్చాడు. రెండ్రోజుల క్రితం పోలీసుల ఎదుట బెట్టింగ్ కు పాల్పడినట్టు అంగీకరించిన కుంద్రా నేడు తనకేమీ తెలియదని, తాను అమాయకుణ్ణని చెబుతున్నాడు. తప్పు చేసినట్టు తేలితే ఎలాంటి శిక్షకైనా ఓకే అంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో తన వాటాలు కొద్దిమొత్తమే అని, తాను తప్పిదానికి పాల్పడ్డట్టు రుజువైతే, ఆ వాటాలను జప్తు చేసుకోవచ్చని తెలిపాడు. ఇక పోలీసులకు విచారణలో సహకరిస్తున్నానని పేర్కొన్నాడు.

More Telugu News