-
యూపీఎస్సీకి లేఖ రాసిన చంద్రబాబు... ఎందుకంటే...!
- ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ
- ఇప్పుడు కన్ఫర్మేషన్ చేపట్టడం ఎన్నికల కోడ్ కు విరుద్ధమన్న చంద్రబాబు
- సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమతం చేశారని ఆరోపణ
- కొత్త ప్రభుత్వం వచ్చేవరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య విచారణ
- తొలిరోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సిట్
- హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలో విచారణకు హాజరు
- ఈనెల 30 వరకు రోజూ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశం
-
అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం
- గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ గైర్హాజరు
- నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నిరసన
- హిల్ట్ పాలసీపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
- కండువాలు లేకుండా పది మంది ఎమ్మెల్యేలు
- భట్టి చాంబర్ వద్ద గన్‌మెన్ల అత్యుత్సాహం
-
కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!
- మృతుల సంఖ్యను ధ్రువీకరించిన తాలిబన్లు
- మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలు
- 2,000 పడకల డ్రగ్ అడిక్షన్ సెంటర్ ధ్వంసం
- అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం
-
థియేటర్లలో 'ఉస్తాద్'.. ఓటీటీలో చిత్రాల జాతర.. ఈ వారం ఫుల్ కిక్!
- థియేటర్లలోకి వస్తున్న పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'
- నెట్‌ఫ్లిక్స్‌లో 'బార్డర్ 2' హిందీ చిత్రం స్ట్రీమింగ్
- సన్ నెక్స్ట్‌లో విడుదల కానున్న తెలుగు సినిమా 'సీతా పయనం'
- జీ5లో మార్చి 20 నుంచి అందుబాటులో 'జటాధర'
- నెట్‌ఫ్లిక్స్‌లో 'పీకీ బ్లైండర్స్' మూవీ, 'ఎ డిఫరెంట్ మ్యాన్'
-
సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
- ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ముందున్న ఇషాన్ కిషన్
- పాట్ కమిన్స్ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేకపోవడమే కారణం
- ఇప్పటికే చర్చలు జరిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం
- టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్
- దేశీయ క్రికెట్‌లో రాణించి జట్టులోకి పునరాగమనం
-
మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన క్రైస్తవ మతపెద్దలు
- క్యాథలిక్ బిషప్‌లతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్
- సామాజిక సాధికారత, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ
- విద్య, ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు వెల్లడి
- లేవనెత్తిన సమస్యలపై కలిసి పనిచేస్తామని లోకేశ్ హామీ
-
పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు నారా లోకేశ్ ఆత్మీయ విందు... ఫొటోలు ఇవిగో!
- ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా మద్దతుగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ
- పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఆత్మీయ విందు
- రికార్డ్ సమయంలో విగ్రహ నిర్మాణం పూర్తి చేసిన ట్రస్ట్‌ను అభినందించిన మంత్రి
- 12 నెలల్లో స్మృతివనం, మ్యూజియం పనులు పూర్తి చేయాలని లక్ష్యం
- 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్
-
రూల్స్ అందరికీ ఒకటే... విజయ్ 'జన నాయగన్' చిత్రంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
- విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్
- సెన్సార్ బోర్డు స్వతంత్ర సంస్థ, రాజకీయ జోక్యం ఉండదని ఉద్ఘాటన
- ఈ విషయంలో ఎన్డీయేను నిందించడం సరికాదన్న డిప్యూటీ సీఎం
- తన ‘ఓజీ’ సినిమానే ఉదాహరణగా చెప్పిన పవన్
-
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'
- గ్యాస్ కొరత ఆందోళనతో పెద్ద ఎత్తున బుక్ చేస్తున్న వినియోగదారులు
- ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి పెరిగిన ఇండియన్ ఆయిల్ వన్ డౌన్‌లోడ్‌లు
- చాట్‌జీపీటీని దాటి మొదటి స్థానంలోకి వచ్చిన ఇండియన్ ఆయిల్ వన్