-
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు
- నిన్న వైసీపీ కార్యకర్తలను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
- స్టేషన్ కు వెళ్లి ఓ కార్యకర్తను బయటికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు
- విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదు
-
అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు చేసేందుకు కేంద్రం యోచన
- ఎల్పీజీ కొరతపై ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా అమెరికా నుంచి గ్యాస్ కొనుగోలు
- దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్‌పై దాడులు, వేల సిలిండర్లు స్వాధీనం
- దేశంలో ఎల్పీజీ సరఫరా సాధారణంగానే ఉందని వెల్లడి
- పశ్చిమాసియాలో భారత నౌకలు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని స్పష్టీకరణ
-
గల్ఫ్ సంక్షోభం దెబ్బ: ఇంగ్లండ్ క్రికెట్‌కు బంతుల కొరత
- ఇంగ్లండ్ క్రికెట్ సీజన్‌పై గల్ఫ్ సంక్షోభం ప్రభావం
- డ్యూక్స్ బంతుల నిల్వలు సగానికి పడిపోవడంతో తీవ్ర కొరత
- గల్ఫ్ మార్గంలో రవాణాకు ఆటంకాలే కారణం
- సీజన్ ప్రారంభంలో జట్లకు బంతులను రేషన్ పద్ధతిలో పంపిణీ
- భారీగా పెరిగిన రవాణా ఖర్చులు
-
హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలకు టోల్ ఛార్జ్: కీలక నిర్ణయం దిశగా ఇరాన్
- హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్
- టోల్ ఛార్జ్ వసూలు చేయాలని ఆలోచన
- నౌకలపై టోల్ విధింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్న చట్టసభ సభ్యుడు
- ఇరాన్ ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ కట్టేలా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడి
-
సంస్కృతికి సాంకేతికత జోడించి అభివృద్ధి.. పరాభవ నామ సంవత్సరంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు
- హాజరైన సీఎం చంద్రబాబు
- ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ
- 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలన్నదే లక్ష్యమని ప్రకటన
- జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు.. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే ఆర్థిక సాయం
-
బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
- ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో కుప్పకూలిన బులియన్ మార్కెట్
- డాలర్ కు కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం
- ఒక్కరోజే 8 శాతం పతనమైన వెండి ధర
- 10 గ్రాముల బంగారంపై రూ.6 వేలకు పైగా క్షీణత
- హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలకు దిగొచ్చిన తులం బంగారం ధర
-
ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం
- ఇంధన అవసరాల తీరేలా సంబంధిత దేశాలతో మాట్లాడుతున్నట్లు వెల్లడి
- పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న రణధీర్ జైశ్వాల్
- కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ మాట్లాడారన్న జైశ్వాల్
-
ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
- వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య
- భార్య మొబైల్ లో 'సిమెంట్ మరియు డ్రమ్' అనే క్యాప్షన్లు
- తనను చంపేందుకు ప్లాన్ చేశారని భావించిన భర్త
- మీరట్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుని భయంతో ప్రియుడికి భార్యను అప్పగించిన వైనం
-
ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
- 1,215 హెక్టార్లలో వ్యవసాయ, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసం
- పంట నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు
-
ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్
- డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
- తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
- వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
- 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్