ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ భార్య శిల్ప‌..!
    Sat 16:48

    సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన‌ భార్య శిల్ప‌..!

    • నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రినయని నటి పవిత్ర జయరాం మృతి
    • ఆరేళ్లుగా పవిత్ర జయరాంతో చంద్ర‌కాంత్ స‌హ‌జీవనం చేస్తున్నాడన్న భార్య శిల్ప‌
    • ఆమె మృతిని త‌ట్టుకోలేక మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకున్న‌ట్లు వెల్ల‌డి
    • ప‌విత్ర మాయ‌లో ప‌డి ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌న‌ను, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఐదేళ్లుగా పట్టించుకోవడం లేదని ఆవేదన  
    Read full story
  • మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్
    Tue 12:23

    మహిళలను ఓడించింది కాంగ్రెస్, డీఎంకేనే: తమిళనాట చంద్రబాబు ఫైర్

    • మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్, డీఎంకే మహిళలనే ఓడించాయన్న‌ చంద్రబాబు 
    • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ
    • తమిళనాడులో అభివృద్ధి కుంటుపడి, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ
    • చెన్నై-బెంగళూరు-అమరావతి హై స్పీడ్ రైలు కారిడార్‌ను కేంద్రం ఆమోదించిందని వెల్లడి
    Read full story
  • నటుడు పార్తబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌
    Tue 12:14

    నటుడు పార్తబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌

    • ఇటీవల ఓ ఈవెంట్‌లో పొరపాటున తన కులం పేరును ప్రస్తావించిన పార్తిబన్
    • విమర్శలు రావడంతో తీవ్రంగా కలత చెందిన వైనం
    • కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు వెళ్లిన పార్తిబన్
    Read full story
  • దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్
    Tue 12:13

    దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్

    • కారుతో నీళ్లు చిందాయన్న కారణంతో మొదలైన వివాదం
    • బాధితుడిపై బేస్‌బాల్ బ్యాట్లు, కర్రలతో దాడి చేసిన నిందితులు
    • పఠాన్ మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
    • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. మరొకరి కోసం గాలింపు
    Read full story
  • నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ
    Tue 11:53

    నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

    • తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారం
    • తనను అడ్డుకోవాలని ఎన్నో శక్తులు చూశాయన్న విజయ్
    • బెదిరించే శక్తులకు తాను భయపడబోనని వెల్లడి
    • టీవీకే అనేది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని వ్యాఖ్య
    • అందరూ కుటుంబ సమేతంగా వచ్చి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు
    Read full story
  • రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం: గాయని మధుప్రియ
    Tue 11:51

    రేవంత్ రెడ్డి అడిగినా పాడను.. నా గొంతు కేసీఆర్‌కే సొంతం: గాయని మధుప్రియ

    • జగిత్యాల బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న సింగర్ మధుప్రియ
    • మళ్లీ కేసీఆర్ పాలన రావాలంటూ ఆకాంక్ష 
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల కష్టాలు, కూల్చివేతలంటూ విమర్శలు
    • సీఎం రేవంత్ రెడ్డి అడిగినా పాటలు పాడనని స్పష్టం చేసిన మధుప్రియ
    • తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఒక ఎమోషన్ అని వ్యాఖ్య
    Read full story
  • ఎన్‌టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!
    Tue 11:40

    ఎన్‌టీఆర్‌-ప్ర‌శాంత్ నీల్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

    • వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    • మే 20న తారక్ పుట్టినరోజున మూవీ గ్లింప్స్ రిలీజ్
    • ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం
    Read full story
  • రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’ తీసుకున్నారు.. కాళేశ్వరంపై బండి సంజయ్ నిప్పులు
    Tue 11:38

    రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’ తీసుకున్నారు.. కాళేశ్వరంపై బండి సంజయ్ నిప్పులు

    • ఈ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని గతంలో రేవంత్ అన్నారన్న సంజయ్
    • లక్ష కోట్ల అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టారన్న కేంద్ర మంత్రి
    • ఇప్పడు కేవలం రూ. 9 వేల కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐకి లేఖ రాశారని విమర్శ
    Read full story
  • ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు?
    Tue 11:15

    ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు?

    • హ‌ర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకను అడ్డగించిన అమెరికా
    • షిప్‌లో క్షిపణుల కోసం రసాయనాలు ఉన్నాయని నిక్కీ హేలీ ఆరోపణ
    • చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ
    • అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా అభివర్ణించిన ఇరాన్
    Read full story
  • కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ
    Tue 11:12

    కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ

    • రాష్ట్ర విభజనపై కూటమి నేతల వ్యాఖ్యలు సరిగా లేవన్న పొన్నం
    • ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV