Sat 10:15 ఆగ్రాలో తాజ్ మహల్ కు గట్టి పోటీగా నిలిచిన తాజా కట్టడం! పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న 193 అడుగుల భారీ పాలరాతి కట్టడం ఆధ్యాత్మిక గురువు పూరణ్ ధనీ స్వామీజీ మహరాజ్ గౌరవార్థం రూపుదిద్దుకున్న సమాధి 1904లో మొదలైన నిర్మాణ పనులు ఎట్టకేలకు పూర్తి Read full story
Thu 15:15 తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మరింత పెరగనున్న ఎండలు మేడ్చల్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దంటున్న వైద్య నిపుణులు Read full story
Thu 15:07 తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ భక్తులతో నిండిన 18 కంపార్ట్‌మెంట్లు నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం Read full story
Thu 15:07 రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తనపై నమ్మకంతో కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్న నరేందర్ రెడ్డి తెలంగాణ హక్కులపై సభలో పోరాటం చేస్తానని వెల్లడి ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన సభ్యులు Read full story
Thu 15:04 అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోకచక్రంను ఉదహరించిన పిటిషనర్ సమాజానికి ఉపయోగపడే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలన్న ధర్మాసనం ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య Read full story
Thu 14:47 13 ఏళ్ల కనిష్ఠానికి మారుతి సుజుకి మార్కెట్ వాటా... ప్రధాన కారణం ఇదే! మారుతి జోరుకు బ్రేకులు.. భారీగా తగ్గిన మార్కెట్ వాటా వరుసగా మూడో ఏడాది కూడా అమ్మకాల్లో తగ్గుదల నమోదు ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో రాణించకపోవడమే ప్రధాన కారణంగా విశ్లేషణ మరోవైపు కంపెనీకి రూ. 5,786 కోట్ల ఆదాయపు పన్ను నోటీసులు Read full story
Thu 14:38 మోసపూరిత ఖాతాల అంశం... అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించిన బ్యాంకులు మోసపూరిత ఖాతాల విషయంలో చర్యలకు అనుమతించిన బాంబే హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన అనిల్ అంబానీ Read full story
Thu 14:34 తెలంగాణలో టాప్ 3 కులాలు ఇవే... నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం తెలంగాణ కుల సర్వే అధికారిక గణంకాలను విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో 56.36 శాతంతో బీసీలదే అగ్రస్థానం అని వెల్లడి జనాభా పరంగా మాదిగ, షేక్ ముస్లిం, ముదిరాజ్ తొలి మూడు స్థానాల్లో ఓసీల్లో రెడ్డి, ఎస్టీల్లో లంబాడీల జనాభా అత్యధికం దాదాపు 4 శాతం మంది ప్రజలు తమకు కులం లేదని వెల్లడించిన వైనం Read full story
Thu 14:27 మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదు, మహిళలకు 272 సీట్లు లభిస్తాయి: కేంద్రమంత్రి మహిళా రిజర్వేషన్‌తో ఏ రాష్ట్రానికి, ఏ పురుషుడికి అన్యాయం జరగదన్న కేంద్రమంత్రి పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్న అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభ స్థానాలు 50 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రమంత్రి Read full story
Thu 14:21 జగన్ బతుకే ఒక అరాచకం: మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ ఐదేళ్లు జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకున్నది జగనే అని ఆరోపణ మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారని ఘాటు వ్యాఖ్యలు దేశ రక్షణ సంస్థను వ్యతిరేకించడం జగన్ దుర్మార్గపు ఆలోచన అని ఘాటు విమర్శలు గొడ్డలి రాజకీయమే జగన్ విధానమని తీవ్ర స్థాయిలో ధ్వజం Read full story