Thu 11:06 ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. 18న చెన్నైతో మ్యాచ్ కు వాన గండం! వాతావరణ వెబ్ సైట్ ఆక్యువెదర్ అంచనా 17వ తేదీ నుంచి 5 రోజులపాటు బెంగళూరులో వర్షాలు కురవొచ్చని వెల్లడి ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్.. ఆర్సీబీ ఇంటికే Read full story
Sun 06:26 హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం! జూన్ 2 నుంచి పథకం అమలుకు ప్రభుత్వ సన్నాహాలు ఏటా రూ.10 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కార్ తొలుత ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు Read full story
Sun 06:23 ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ పలు జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్ల నియామకం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా పలువురికి కొత్త బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ Read full story
Sat 23:47 చివరి ఓవర్ థ్రిల్లర్.. చెన్నైపై సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం! చెన్నైపై సన్‌రైజర్స్ విజయం అర్ధ శతకాలతో చెలరేగిన అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, ఓవర్టన్ మూడేసి వికెట్లు మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన ఎషాన్ మలింగ 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ Read full story
Sat 23:33 ప్రధాని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు... అన్నీ అబద్ధాలే చెప్పారు: మోదీ ప్రసంగానికి ఖర్గే కౌంటర్ ప్రధాని మోదీ జాతినుద్దేశించిన ప్రసంగాన్ని రాజకీయ దాడిగా మార్చారన్న ఖర్గే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళా వ్యతిరేకులని, మనుస్మృతిని నమ్ముతారని విమర్శ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా కాంగ్రెస్‌పైనే మోదీ దృష్టి పెట్టారని వ్యాఖ్య Read full story
Sat 23:22 పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సర్జరీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు పవన్ క్షేమంగా ఉన్నారంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రకటన వారం నుంచి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరిక Read full story
Sat 23:12 తనకు అప్పు ఉందన్న క్రిస్ గేల్.. లలిత్ మోదీ ఏం చేశాడంటే..! 2011 వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్ కథను చెప్పిన లలిత్ మోదీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు సాయం చేయాలని గేల్ కోరినట్టు వెల్లడి విజయ్ మాల్యాతో మాట్లాడి ఆర్సీబీలో అవకాశం ఇప్పించిన లలిత్ మోదీ ఆ సీజన్‌లో అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్ గెలిచిన యూనివర్సల్ బాస్ పాడ్‌కాస్ట్‌లో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ Read full story
Sat 22:51 ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం నిడదవోలు-దువ్వాడ మధ్య 3వ, 4వ లైన్లకు గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని వెల్లడి గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం Read full story
Sat 22:45 భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది! భారతీయ సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో లాహోరి జీరా సంచలనం ముగ్గురు కజిన్స్ రూ.10 ధరతో ప్రారంభించిన డ్రింక్ ఈ ఏడాది రూ.800 కోట్ల ఆదాయమే లక్ష్యంగా దూసుకెళుతున్న సంస్థ ఇటీవల రూ.200 కోట్ల నిధులు సమీకరించి రూ.2,800 కోట్ల విలువకు చేరిన కంపెనీ భారీ మార్కెటింగ్ లేకుండానే ఉత్పత్తి, పంపిణీపై దృష్టి సారించి విజయం Read full story
Sat 22:27 'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు పాఠశాలల సమీపంలో పొగాకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ 5 వేల మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్ Read full story