Skin Beauty: మండే ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోండిలా!

  • ఎండాకాలంలో చర్మ సౌందర్యాాన్ని కాపాడుకోవడం కష్టమైన పనే
  • చర్మం పొడారిపోయి, ముఖం జిడ్డు కారి ఇబ్బంది
  • కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చర్మ సౌందర్యం పదిలం
Summer Skin Care Tips Fou You

వేసవి వచ్చీ రావడంతోనే బోల్డన్ని కష్టాలు తెచ్చిపెడుతుంది. ఈసారి మండే ఎండలు ప్రజలను భయపెట్టాయి. ఈ ఎండల నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కొంచెం కష్టమైన పనే. ఎండకు గురైన చర్మం పొడిబారుతుంది. సహజ కాంతిని కోల్పోతుంది. దీనికితోడు ముఖం పదేపదే జిడ్డుబారుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు ఇది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

అయితే, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా శరీరాన్ని మండే ఎండల నుంచి కాపాడుకోవచ్చు. రోజుకు కనీసం రెండుసార్లు అయినా చల్లని నీటితో ముఖం కడుక్కోవడం, మాయిశ్చరైజర్లను వాడడం, ఎండ నేరుగా శరీరాన్ని తాకకుండా సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే, ఎవరు? ఎప్పుడు? ఏవి వాడాలన్న విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియో చూడడం ద్వారా ఆ అయోమయాన్ని పోగొట్టుకోవచ్చు.

  • Loading...

More Telugu News