ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి
    01 Thu 19:16

    రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి

    • రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
    • సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకుగాను వరించిన అవార్డు
    • వేడుక‌లో పాల్గొన్న చిరంజీవి భార్య సురేఖ‌, త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, కోడ‌లు ఉపాసన
  • వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు
    02 Thu 07:24

    వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం.. బాధితుల పరిహారంపై జగన్‌ కీలక వ్యాఖ్యలు

    • స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలన్న జగన్
    • విశాఖ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్
    • చట్టపరమైన చెల్లింపులను ప్రభుత్వ సాయంగా చూపడాన్ని తప్పుబట్టిన జగన్
    • ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తమ ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని గుర్తు చేసిన మాజీ సీఎం
    • వీఎస్పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్
  • ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు
    03 Thu 07:19

    ముంబైలో రూ.248 కోట్ల ఫ్లైఓవర్‌ నిర్మాణం.. ప్రారంభించిన మూడో రోజే కుంగిన రోడ్డు

    • ముంబైలో కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్ నాణ్యతపై విమర్శలు
    • రోడ్డులోకి బైక్ స్టాండ్ దిగబడిన వీడియో వైరల్
    • రూ.248 కోట్ల ప్రాజెక్టుపై విచారణ జరపాలని విపక్షాల డిమాండ్
    • ట్రాఫిక్‌తో రోడ్డు సర్దుకుంటుందని బీఎంసీ వింత వివరణ
    • రంగంలోకి దిగిన మేయర్.. తక్షణ మరమ్మతులకు ఆదేశాలు 
  • 'మై వాపస్ ఆవుంగా'.. పాక్ అభిమాని మాటలకు భారత సైనికులు ఫిదా!
    04 Thu 07:01

    'మై వాపస్ ఆవుంగా'.. పాక్ అభిమాని మాటలకు భారత సైనికులు ఫిదా!

    • తన అభిమాన దర్శకుడిని చూసేందుకు 20 కిలోమీటర్లు ప్రయాణించిన పాక్ అభిమాని
    • జీరో పాయింట్ వద్ద ఇంతియాజ్ అలీతో భావోద్వేగంగా మాట్లాడిన యువకుడు
    • 'నేను తిరిగి వస్తాను' అంటూ సినిమా టైటిల్ చెప్పి ఆకట్టుకున్న వైనం
    • కళకు సరిహద్దులు లేవంటూ సోషల్ మీడియాలో వైరల్
  • ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
    05 Thu 06:56

    ద్రోణి ప్రభావం: నేడు ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు

    • రాయలసీమ, మార్కాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షాల అంచనా
    • విశాఖలో ఈదురుగాలులకు నష్టం.. విరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు
    • అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల సంస్థ
  • రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం
    06 Thu 06:43

    రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం

    • రోహింగ్యా క్యాంపుల్లో పాక్, టర్కీ ఎన్జీవోల తీవ్రవాద కార్యకలాపాలు
    •  మానవతా సాయం పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపణ
    •  బంగ్లాదేశ్ పత్రిక 'సోనార్ బంగ్లా' సంచలన నివేదిక వెల్లడి
    •  నిధులు, ఆయుధాల సరఫరాపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన
    •  ఎన్జీవోలపై కఠిన నిఘా పెట్టాలని పెరుగుతున్న డిమాండ్లు
  • అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. హర్మూజ్ జలసంధి మూసివేత
    07 Thu 06:35

    అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు.. హర్మూజ్ జలసంధి మూసివేత

    • జలసంధి దాటే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక
    • అమెరికా హెలికాప్టర్ కూల్చివేతతో మొదలైన ఉద్రిక్తతలు
    • బహ్రెయిన్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
    • భగ్గుమన్న చమురు ధరలు.. బ్యారెల్ 92 డాలర్లకు చేరిక
  • దేశంలో డిజిటల్ కామర్స్ విప్లవం.. ఓఎన్‌డీసీతో మారనున్న రూపురేఖలు
    08 Thu 06:30

    దేశంలో డిజిటల్ కామర్స్ విప్లవం.. ఓఎన్‌డీసీతో మారనున్న రూపురేఖలు

    • రిటైల్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థల ఆధునికీకరణపై పీయూష్ గోయల్ సమీక్ష
    • చిన్న ఉత్పత్తిదారులను డిజిటల్ వేదికల్లోకి చేర్చడమే ప్రధాన లక్ష్యం
    • ఓఎన్‌డీసీలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన ఊబర్, జోహో సంస్థలు
    • ఓఎన్‌డీసీపై పీయూష్ గోయల్ కీలక సమీక్ష
  • దేశానికి శతాబ్దాల పునాది వేసిన మోదీ: బాబా రాందేవ్
    09 Thu 06:23

    దేశానికి శతాబ్దాల పునాది వేసిన మోదీ: బాబా రాందేవ్

    • వచ్చే శతాబ్దాల కోసం దేశానికి మోదీ పునాది వేశారన్న రాందేవ్
    • సుదీర్ఘకాలం ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
    • మోదీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గౌరవం పెరిగిందని వ్యాఖ్య
    • ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రస్తావించిన యోగా గురు
  • "దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం
    10 Wed 22:42

    "దీదీ, మిమ్మల్ని మిస్ అవుతున్నా" అంటూ రెబల్ ఎంపీ భావోద్వేగం

    • టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం
    • 'దీదీ, మిస్ యూ' అంటూ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఆవేదన
    • ఎన్డీయేకు మద్దతివ్వడం సరైన నిర్ణయమేనని వ్యాఖ్య
    • కానీ నైతికంగా తప్పు చేస్తున్నాననే భావన కలుగుతోందన్న నటి
    • లోక్‌సభలో పార్టీ చీలిక.. ఎన్డీఏకు మద్దతిస్తామన్న 20 మంది ఎంపీలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV