01 Thu 09:28 తియ్యని పుచ్చకాయను గుర్తించడమెలా?.. ఈ టిప్స్ పాటించండి కొన్ని చిట్కాల ద్వారా పుచ్చకాయ ఎలాంటిదో తెలుసుకోవచ్చు ఆకారం క్రమ పద్ధతిలో ఉంటే అది తియ్యగా ఉన్నట్టే కాయ బరువు, రంగును బట్టి కూడా ఇట్టే తెలుసుకోవచ్చు
02 Thu 22:21 హిందూ మహాసముద్రంలో తిమింగలాల శ్మశానం! హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక గుర్తింపు చైనా పరిశోధకుల యాత్రలో 500కు పైగా అస్థిపంజరాలు, శిలాజాలు వెలుగులోకి కొన్ని శిలాజాల వయసు 53 లక్షల సంవత్సరాలని శాస్త్రవేత్తల వెల్లడి ఈ ప్రదేశం కోట్ల టన్నుల కార్బన్‌ను నిల్వ చేసిందని అంచనా తిమింగలాల కళేబరాలపై ఆధారపడిన కొత్త జీవజాతుల ఆవిష్కరణకు అవకాశం
03 Thu 22:20 ట్రై సిరీస్‌లో భారత్-ఏకు షాక్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆఫ్ఘన్-ఏ విజయం ట్రై సిరీస్‌లో భారత్-ఏపై ఆఫ్ఘనిస్థాన్-ఏ అనూహ్య విజయం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో గెలుపు తొలుత బ్యాటింగ్ చేసి 349 పరుగులు చేసిన భారత్-ఏ ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ 5 వికెట్లతో రాణింపు కెప్టెన్ ఇమ్రాన్ మిర్ అజేయ అర్ధశతకంతో ఆఫ్ఘన్ జట్టుకు విజయం
04 Thu 22:08 ఫిఫా వరల్డ్ కప్ వేళ.. మన కేజీఎఫ్‌తో మెక్సికోకు ఉన్న ఆసక్తికర సంబంధం! ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్.. తెరపైకి వచ్చిన భారత్-మెక్సికో బంధం బ్రిటీష్ గని కార్మికుల వల్లే రెండు దేశాల్లో ఫుట్‌బాల్ ఆనవాళ్లు మెక్సికోలో ఫుట్‌బాల్‌కు బలమైన పునాదులు, పాతుకుపోయిన సంస్కృతి కర్ణాటకలోని కేజీఎఫ్‌లో మాత్రం క్రీడ పూర్తిగా కనుమరుగు ఒకే సమయంలో ఫుట్‌బాల్ మొదలైనా భిన్నంగా మారిన భవిష్యత్తు
05 Thu 22:07 సీఎంగా బాధ్యతల తర్వాత తొలిసారి.. ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి బెంగళూరు మెట్రో, రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రధానంగా చర్చ గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న శివకుమార్
06 Thu 21:55 ఈ ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లో ఫ్రిజ్‌లు ఉండవు... కారణం ఇదే! ముంబై ఆర్కిడ్ హోటల్లో గదుల నుంచి ఫ్రిజ్‌ల తొలగింపు జీరో-గార్బేజ్ విధానంతో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట సేంద్రియ వ్యర్థాలతో హోటల్ ఆవరణలోనే వర్మీకంపోస్ట్ తయారీ ప్లాస్టిక్‌కు బదులుగా గాజు సీసాల వినియోగం, నీటి ఆదాకు చర్యలు పర్యావరణ హితమైన హోటల్‌గా యువతను ఆకర్షిస్తున్న ఆర్కిడ్
07 Thu 21:44 నెలకు రూ.18.5 లక్షల అద్దె... అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ముంబై వర్లీలో లగ్జరీ అపార్ట్‌మెంట్ లీజుకు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ మూడేళ్ల లీజు ఒప్పందం విలువ సుమారు రూ.7.14 కోట్లు మొదటి ఏడాది నెలకు రూ.18.5 లక్షల చొప్పున అద్దె చెల్లింపు ఈ డీల్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు
08 Thu 21:40 ఇంటిని థియేటర్‌గా మార్చే సౌండ్‌బార్.. కొనేముందు ఈ గైడ్ మీకోసమే! సన్నని టీవీల వల్ల బలహీనంగా ఉన్న సౌండ్ సమస్యను సౌండ్‌బార్‌లు పరిష్కరిస్తాయి సినిమాలు, ఓటీటీ కోసం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్‌తో థియేటర్ అనుభూతి సాధ్యం మాటలు స్పష్టంగా వినపడాలంటే సెంటర్ ఛానెల్ (3.1) ఉన్న మోడల్స్ ఉత్తమం మంచి బాస్, పేలుళ్ల సౌండ్ ఎఫెక్ట్స్ కోసం సబ్ వూఫర్ తప్పనిసరి గది పరిమాణం, బడ్జెట్, వినియోగాన్ని బట్టి సరైన సౌండ్‌బార్ ఎంచుకోవాలి
09 Thu 21:11 గృహిణి నెల ఆదాయం రూ. 30,000... సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు గృహిణులు 'జాతి నిర్మాతలు' అన్న సుప్రీంకోర్టు ప్రమాద పరిహారం లెక్కింపునకు నెలకు రూ.30,000 ఆదాయంగా గుర్తింపు నష్టపరిహారంలో ఇది ప్రత్యేక, అదనపు విభాగంగా చేర్పు ప్రతి మూడేళ్లకు ఈ మొత్తంలో 10 శాతం పెంపుదల 25 ఏళ్ల నాటి కేసులో వెలువడిన చరిత్రాత్మక తీర్పు
10 Thu 21:09 ఒకప్పుడు పార్లే జి బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నాడు... ఇవాళ బాలీవుడ్ స్టార్! తీవ్ర ఆర్థిక కష్టాలు, తిరస్కరణలు ఎదుర్కొని బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన రాజ్ కుమార్ రావు ముంబైలో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు బ్యాంకులో రూ.18తో రోజులు గడిపానని వెల్లడి ఒక్క పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్‌తో రోజంతా గడిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్న నటుడు రూపం బాగాలేదని చెప్పి తనను ఎన్నోసార్లు తిరస్కరించారని వ్యాఖ్య 'షాహిద్', 'స్త్రీ' వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన రాజ్ కుమార్ రావు