Wed 08:33 ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ! ఆస్ట్రాజెనెకా కరోనా టీకాతో రక్తం గడ్డకట్టి మరణాలకు దారి తీస్తోందన్న ఆరోపణలు టీకాతో అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వాస్తవమేనన్న సంస్థ ఐరోపాలో టీకా వెనక్కు తీసుకునేందుకు మార్చి 5న దరఖాస్తు, మంగళవారం నుంచి ఉపసంహరణ వాణిజ్యపరమైన కారణాలతో టీకా వెనక్కు తీసుకుంటున్నట్టు సంస్థ వెల్లడి మిగతా దేశాల్లోనూ టీకా ఉపసంహరణకు దరఖాస్తు చేయనున్న ఆస్ట్రాజెనెకా Read full story
Fri 17:13 విశాఖలో 'గూగుల్' పక్కన ఉన్న స్థలాల కోసం పోటీ ఏర్పడింది: శ్రీభరత్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి వైసీపీ యత్నిస్తోందన్న శ్రీభరత్ విశాఖ ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని వెల్లడి డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమేనన్న ఎంపీ Read full story
Fri 16:52 పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం పాలనలో టెక్నాలజీ, మానవీయత రెండూ ముఖ్యమన్న సీఎం చంద్రబాబు ప్రతీ శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహణ ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచన Read full story
Fri 16:50 ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన వరంగల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్న కొండా సురేఖ ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఆపొద్దన్న కడియం కావ్య Read full story
Fri 16:37 అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు 516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ భారీగా పతనమైన బ్యాంకింగ్ షేర్లు, ఆదుకున్న ఐటీ రంగం 100 డాలర్లు దాటిన బ్రెంట్ ముడిచమురు ధర Read full story
Fri 16:36 ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్ పాలనలో సాంకేతికతను జోడిస్తున్న ఏపీ ప్రభుత్వం ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అచ్చెన్నాయుడి పనితనాన్ని ప్రశంసించిన చంద్రబాబు Read full story
Fri 16:17 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' సీజన్-2... డిఫరెంట్ క్యారెక్టర్లో ఊర్వశి రౌతేలా 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో నటిస్తున్న ఊర్వశి ఈ సీజన్‌లో తన పాత్ర మౌనంగా అస్తిత్వ పోరాటం చేస్తుందని వెల్లడి సాహసోపేతమైన భార్య పూనమ్ మిశ్రా పాత్రలో మళ్లీ కనిపించనుంది నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రంతో ఊర్వశికి భారీ విజయం రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ఇది Read full story
Fri 16:09 ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన డీఎంకే.. ముగిసిన దశాబ్దాల బంధం లోక్‌సభ స్పీకర్ డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీట్లు కేటాయించాలని విన్నపం కాంగ్రెస్ తో పొత్తు ముగిసిందని వెల్లడి Read full story
Fri 16:06 రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న నైనార్ నాగేంద్రన్ ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదన్న బీజేపీ చీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీకి మద్దతివ్వబోమన్న బీజేపీ Read full story
Fri 16:04 టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించిన వామపక్ష, దళిత పార్టీలు Read full story