జనసేనాని పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేత పోతిన మహేశ్ బహిరంగ లేఖ రాశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేశారు. లేఖలో ఆరు ప్రశ్నలు సంధించిన మహేశ్.. వాటికి పవన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాపులను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న పవన్.. వారికి మాత్రం ఏమీ చెయ్యడం లేదని విమర్శించారు. మెగా కుటుంబానికి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని విమర్శించారు. తన ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్ సంధించిన ప్రశ్నలు ఇవే.
పవన్ ప్రతి పది రోజులకు ఫోన్ నంబర్ ఎందుకు మార్చుతారు?