Mon 10:25 అక్కతో మహేశ్ బాబు ఫన్.. వీడియో ఇదిగో! రాజమౌళి సినిమా కోసం జుట్టు పెంచిన హీరో మహేశ్ బాబు జుట్టుపై ప్రశ్నించిన మంజుల ఫ్యామిలీ ఫంక్షన్ లో అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ Read full story
Thu 09:48 భూవివాదం.. దారుణ హత్య.. నిందితుడి ఇంటికి నిప్పు చంద్రగిరి నియోజకవర్గం అడపారెడ్డిపల్లి గ్రామంలో ఘటన అమర్‌నాథ్ రెడ్డి అనే వ్యక్తిని గొంతు కోసి చంపిన నిందితుడు హత్య తర్వాత నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన మృతుడి బంధువులు గ్రామంలో ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు Read full story
Thu 09:44 అమెజాన్‌లో కొడుకు ఉద్యోగం.. ఆఫర్ లెటర్ చదువుతున్న తండ్రి వీడియో వైరల్! విజయం వెనుక ఉన్న కష్టాన్ని ఈ ఒక్క క్షణం చూపిస్తుందంటూ కామెంట్స్ తండ్రి హుందాగా స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకున్న వైనం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన షైలేంద్ర యాదవ్ అనే టెకీ Read full story
Thu 09:15 వేసవిలో మాయిశ్చరైజర్ వాడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే! వేసవిలో చెమట, జిడ్డు ఉన్నప్పటికీ చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరి అంటున్న నిపుణులు మందపాటి క్రీమ్‌లకు బదులుగా తేలికైన జెల్, వాటర్-బేస్డ్ ఉత్పత్తులు ఉత్తమం హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటివి చర్మానికి తేమను అందిస్తాయి ఏసీ వాడకం వల్ల చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ కాపాడుతుంది Read full story
Thu 08:57 రష్యా, ఇరాన్ చమురుపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌కు కొత్త సవాళ్లు రష్యా, ఇరాన్ చమురుపై ఆంక్షల మినహాయింపులను పొడిగించేది లేదన్న అమెరికా ఈ వెసులుబాటుతో భారీగా చమురు కొనుగోలు చేసిన భారత్‌పై ప్రభావం ఏడేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్ నుంచి భారత్‌కు చేరిన ముడి చమురు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శల నేపథ్యంలో యూఎస్ తాజా చర్యలు Read full story
Thu 08:32 ఇంధన ధరలు తగ్గాలంటే కార్లు తక్కువగా వాడండి: అమెరికన్లకు షెవ్రాన్ అధికారి సలహా డబ్బు ఆదా చేసుకోవాలంటే ప్రజలు డ్రైవింగ్ తగ్గించుకోవాలని వ్యాఖ్య హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 22తో ముగియనున్న అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం Read full story
Thu 08:17 అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా.. సాయం చేసిన చైనా శాటిలైట్! గతేడాది రహస్యంగా శాటిలైట్‌ను సమకూర్చుకున్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సౌదీ, జోర్డాన్, ఇరాక్‌లోని యూఎస్ బేస్‌ల కదలికలను ట్రాక్ చేసిన వైనం చైనా ప్రభుత్వ అనుమతితోనే ఇది జరిగిందంటున్న నిపుణులు ఇరాన్‌కు సైనిక సాయం లేదంటూ కొట్టిపారేస్తున్న చైనా Read full story
Thu 08:01 అదృష్టం అంటే ఈమెదే.. తొలిసారి రూ.1000తో కొన్న లాటరీ టికెట్‌కు రూ. 50 లక్షల జాక్‌పాట్! లూధియానాలో దర్జీ పని చేసే మహిళకు రూ. 50 లక్షల లాటరీ ఈ డబ్బుతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్న విజేత సోషల్ మీడియా ద్వారా లాటరీ గెలిచిన విషయం తెలుసుకున్న కుటుంబం Read full story
Thu 07:58 టర్కీ పాఠశాలలో విద్యార్థి కాల్పులు.. 9 మంది బలి టర్కీ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి కాల్పుల కలకలం ఘటనలో 8 మంది విద్యార్థులు, ఒక టీచర్ మృతి నిందితుడైన విద్యార్థి కూడా మరణం, 13 మందికి గాయాలు మాజీ పోలీస్ అయిన తండ్రి తుపాకులతో ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ Read full story
Thu 07:26 ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్ భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ప్రశంసల వర్షం ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్ పయనం పటిష్ఠమైన విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం ముప్పులున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంటుందన్న ఐఎంఎఫ్ Read full story