ప్యాకేజ్ తీసుకోలేదంటూ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ వైరల్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత గురించి రేణు దేశాయ్ పోస్ట్
- చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ను చూశానని వ్యాఖ్య
- ఈ కామెంట్ చేయడానికి ప్యాకేజ్ తీసుకోలేదని కామెంట్
రేణు చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్యాకేజ్ గురించి ఆమె మాట్లాడటంపై కొందరు మండిపడుతున్నారు. పవన్ ను ఉద్దేశించి ఆమె కామెంట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఆమె చేసిన కామెంట్లు విమర్శలకు తావిచ్చాయి. పవన్ ను టార్గెట్ చేస్తూనే ఆమె పరోక్షంగా కామెంట్లు చేస్తున్నారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.