పోలీసు కస్టడీకి జగన్‌పై రాయిదాడి కేసు నిందితుడు
- మూడు రోజుల కస్టడీకి అనుమతించిన విజయవాడ కోర్టు
- లాయర్, తల్లిదండ్రుల సమక్షంలోనే విచారించాలని ఆదేశం
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే విచారించాలన్న కోర్టు
నిందితుడు సతీశ్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సతీశ్ ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నాడు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రేపటి నుంచి సతీశ్‌ను విచారించనున్నారు.