ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్ర‌ధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.. ఎవ‌రీ హేమాంగి స‌ఖి మాత!
    01 Tue 10:43

    ప్ర‌ధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.. ఎవ‌రీ హేమాంగి స‌ఖి మాత!

    • వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఏబీహెచ్ఎంకు చెందిన హేమాంగి స‌ఖి మాత
    • ప్ర‌పంచంలోనే భ‌గ‌వ‌ద్గీత‌ను బోధిస్తున్న మొట్ట‌మొద‌టి ట్రాన్స్‌జెండ‌ర్
    • 2019లో ఆచార్య మ‌హామండ‌లేశ్వ‌ర్‌గా ప‌ట్టాభిషిక్తులైన హేమాంగి స‌ఖి  
  • క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం
    02 Sun 13:37

    క్యాన్సర్ చికిత్సలో నిమ్స్ మరో ముందడుగు.. ఖరీదైన పరీక్షలు ఇక ఉచితం

    • హైదరాబాద్ నిమ్స్‌లో త్వరలో లిక్విడ్ బయాప్సీ సేవలు ప్రారంభం
    • రక్త నమూనాతోనే క్యాన్సర్ దశ, తీవ్రతను గుర్తించే ఆధునిక పరీక్ష
    • ఇప్పటికే 1443 మందికి ఉచితంగా ఎన్‌జీఎస్ జన్యు పరీక్షలు పూర్తి
    • ఆరోగ్యశ్రీ కింద ఈ ఖరీదైన పరీక్షలన్నీ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడి
    • పేద, మధ్యతరగతి రోగులకు ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యం
  • అతనో స్పెషల్ ట్యాలెంట్.. లైన్ అండ్ లెంగ్త్ పసిగట్టడంలో దిట్ట: వైభవ్ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా!
    03 Sun 13:21

    అతనో స్పెషల్ ట్యాలెంట్.. లైన్ అండ్ లెంగ్త్ పసిగట్టడంలో దిట్ట: వైభవ్ బ్యాటింగ్‌కు సచిన్ ఫిదా!

    • 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సచిన్ ప్రశంసలు
    • ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 72 సిక్సులతో గేల్ రికార్డు బ్రేక్
    • వైభవ్ రిస్ట్ వర్క్.. బంతిని పసిగట్టే తీరు అద్భుతమన్న టెండూల్కర్
    • నువ్వు నువ్వుగానే ఉండు అంటూ యువ సంచలనానికి సచిన్ సలహా
    • అతనిపై అంచనాల ఒత్తిడి పెట్టొద్దని అభిమానులకు, సెలక్టర్లకు విజ్ఞప్తి
  • వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్
    04 Sun 13:06

    వియత్నాం చేతికి 'బ్రహ్మోస్' అస్త్రం.. డీల్ ఖరారు చేసిన భారత్

    • వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల అమ్మకంపై భారత్ ఒప్పందం పూర్తి
    • ఇండోనేషియాతోనూ ఇదే తరహా ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి
    • సింగపూర్‌లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కీలక ప్రకటన
    • దక్షిణ చైనా సముద్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందాలకు ప్రాధాన్యం
    • రక్షణ ఎగుమతులను భారీగా పెంచుకోవడంపై భారత్ దృష్టి
  • బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి!
    05 Sun 12:52

    బెంగాల్‌లో ఉద్రిక్తత.. అభిషేక్ బెనర్జీ తర్వాత మరో టీఎంసీ ఎంపీపై దాడి!

    • హుగ్లీ జిల్లాలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై చేయిచేసుకున్న జనం
    • 'దొంగ దొంగ' నినాదాలతో వెల్లువెత్తిన నిరసన
    • అభిషేక్ బెనర్జీ ఘటన మరుసటి రోజే మరో దాడి
  • ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్
    06 Sun 12:38

    ఫైనల్ కూడా మామూలు గేమే.. గతేడాది జ్ఞాపకాలే మా బలం: ఆర్సీబీ కెప్టెన్

    • ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్న ఆర్సీబీ
    • ఫైనల్ కూడా మామూలు మ్యాచేనని వ్యాఖ్యానించిన కెప్టెన్ రజత్ పాటిదార్
    • గతేడాది టైటిల్ గెలిచిన మైదానంలోనే ఫైనల్ ఆడనుండటంతో ఆత్మవిశ్వాసం
    • ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఆలోచించాలని సూచించిన కోచ్ ఆండీ ఫ్లవర్
    • వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్న బెంగళూరు
  • సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
    07 Sun 12:07

    సూపర్ స్టార్ సేవలు చిరస్మరణీయం.. కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
    • తెలుగు సినిమాకు కృష్ణ సేవలు మరువలేనివని కొనియాడిన సీఎం
    • నూతన సాంకేతికతను పరిశ్రమకు పరిచయం చేశారని ప్రశంస
  • బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్
    08 Sun 11:51

    బంగ్లా ఖాళీ చేసేది లేదు.. దమ్ముంటే ఖాళీ చేయించండి: రబ్రీదేవి సవాల్

    • బీహార్‌లో ప్రభుత్వ బంగ్లాపై రాజుకున్న వివాదం
    • ఖాళీ చేయాలని ఆదేశాలు.. ససేమిరా అంటున్న రబ్రీదేవి
    • నన్ను బలవంతంగా ఖాళీ చేయించండి చూద్దాం అంటూ సవాల్
    • మరో మంత్రికి బంగ్లా కేటాయించిన ఎన్డీఏ ప్రభుత్వం
    • రబ్రీదేవి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • 'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి
    09 Sun 11:33

    'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి

    • సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగ‌ పోస్ట్
    • 'ఫరెవర్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న' అంటూ నివాళి
    • తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్న సూపర్ స్టార్
    • ఎమోష‌న‌ల్‌గా స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు
  • పేసర్ల వార్‌.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే!
    10 Sun 11:17

    పేసర్ల వార్‌.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే!

    • నేడు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ, జీటీ అమీతుమీ
    • ఇరు జట్ల పేస్ బౌలింగే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం
    • పర్పుల్ క్యాప్ కోసం రబడా, భువనేశ్వర్ మధ్య హోరాహోరీ పోరు
    • అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించనుండటంతో పెరిగిన ఆసక్తి
    • ఇరు జట్లలోనూ అనుభవం, యువతతో కూడిన పటిష్ఠ‌మైన పేస్ దళం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV