01 Wed 09:56 మొదట చైనా.. తరువాత ఇండియా అని నెహ్రూ అన్నారు: మంత్రి జైశంకర్ గుజరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో మంత్రి జైశంకర్ నెహ్రూ పొరపాట్ల కారణంగానే చైనా, పాక్‌తో సమస్యలు ఉత్పన్నమయ్యాయని వ్యాఖ్య నెహ్రూ ఒకప్పుడు చైనాకే తొలి ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడి ప్రస్తుతం భారత్ తన సొంత అవసరాలకే ప్రాధాన్యం ఇస్తోందని ప్రకటన
02 Sun 13:58 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే..! సమంత 'మా ఇంటి బంగారం' చిత్రానికి భారీ వసూళ్లు మొదటి రోజు రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమా రెండో రోజు మరింత పెరిగి రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు మొత్తం రెండు రోజుల్లో రూ. 28 కోట్లు దాటిన కలెక్షన్లు
03 Sun 13:39 విజయవాడ యువకుడు సాయికృష్ణ కేసు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్టు ఆరోపణలు సిట్ ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్ మెంట్ ఐజీ రవి ప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం సస్పెండైన సీఐ నాగరాజుపై హత్య, ఆధారాల ధ్వంసం ఆరోపణలు మే 9న అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి కనిపించలేదని తల్లి ఫిర్యాదు
04 Sun 13:27 ట్రంప్ అబద్ధాల కోరు, మిత్ర ద్రోహి.. ఇటలీ ప్రధాని మెలోనీ ఫైర్! ట్రంప్‌తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ట్రంప్ అబద్ధాలు చెబుతారని, మిత్రులను వదిలేసి శత్రువులతో కలుస్తారని ఆరోపణ ఇతర జీ7 దేశాల నేతలు ట్రంప్‌తో వ్యవహరించిన తీరుకు ఇది పూర్తి భిన్నం విభేదాల నేపథ్యంలో అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇటలీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మెలోనీ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణ
05 Sun 13:03 ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ శ్రీలంక-ఏతో ట్రై-సిరీస్ ఫైనల్‌లో చెలరేగిన భారత యువ సంచలనం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం 21 ఏళ్ల క్రితం నెలకొల్పిన కౌశల్య వీరరత్నే రికార్డు బద్దలు మొత్తం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం ఆరు పరుగుల తేడాతో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ చేజార్చుకున్న వైభవ్
06 Sun 12:50 యశ్ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండగల సీజన్‌లో భారీగా విడుదల యశ్ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఆగస్టు 26గా ఖరారు ఆగిపోయిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన చిత్రబృందం రాయ, టికెట్ పాత్రల్లో యశ్ డ్యూయల్ అవతార్‌తో కొత్త పోస్టర్ విడుదల వరలక్ష్మీ వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ పండగలను లక్ష్యంగా చేసుకుని రిలీజ్
07 Sun 12:36 యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్ తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
08 Sun 12:15 జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్! జేఈఈలో రెండు మార్కులతో విఫలమైనా పట్టు వదలని యువకుడు కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి ఐఐఎస్‌టీలో సీటు సాధించిన వైనం ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేసిన సంకేత్ కుమార్ కుటుంబ సభ్యుల మద్దతే తన విజయ రహస్యమని వెల్లడి పిల్లలను నమ్మితే వారే విజయాలు సాధిస్తారన్న కుటుంబ సభ్యులు
09 Sun 11:56 ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ దూనగిరి, సంశోధక్, అగ్రే నౌకలతో పెరగనున్న నావికాదళ సామర్థ్యం రక్షణ రంగంలో భారత్ కొనుగోలుదారుగా ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని సముద్ర శక్తి బలంగా ఉన్న దేశమే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతుందని వ్యాఖ్య యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక సామర్థ్యాలను పెంచనున్న కొత్త నౌకలు
10 Sun 11:38 కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు