TDP Candidates List: 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. గంటా శ్రీనివాసరావుకు భీమిలి ఖరారు

  • చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు
  • భీమిలి స్థానాన్ని పట్టుబట్టి సాధించుకున్న గంటా శ్రీనివాసరావు
  • కడప ఎంపీ అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి
TDP latest list

రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది. 

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

  • చీపురుపల్లి - కళా వెంకట్రావు
  • భీమిలి - గంటా శ్రీనివాసరావు
  • పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు
  • దర్శి - గొట్టిపాటి లక్ష్మి
  • రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం
  • ఆలూరు - వీరభద్ర గౌడ్
  • గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్
  • అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ 
  • కదిరి - కందికుంట వెంకటప్రసాద్

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా:
  • విజయనగరం - కలిశెట్టి అప్పలనాయుడు
  • ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి
  • అనంతపురం - అంబికా లక్ష్మీనారాయణ
  • కడప - భూపేశ్ రెడ్డి.

More Telugu News