ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మూడో బిడ్డ‌కు తండ్రైన‌ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌
    01 Thu 17:32

    మూడో బిడ్డ‌కు తండ్రైన‌ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌

    • పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన సీఎం భార్య గురుప్రీత్ కౌర్ 
    • దేవుడు త‌న‌కు కుమార్తెను బ‌హుమ‌తిగా ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేసిన భ‌గ‌వంత్ మాన్‌
    • గురుప్రీత్ కౌర్‌ను 2022 జులైలో పెళ్లాడిన పంజాబ్ సీఎం
    • అంత‌కుముందు మొద‌టి భార్య ఇంద్ర‌పీత్ కౌర్‌, భ‌గ‌వంత్ సింగ్ మాన్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు
  • పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ‌న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్
    02 Mon 12:57

    పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయ‌న జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్

    • పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలను ఖండించిన జనసేన
    • ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని నిర్మాత రామ్ తాళ్లూరి వ్యాఖ్య
    • 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని వెల్లడి
    • పవన్ కీర్తిని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ప్రచారమని ఆరోపణ
    • భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పన్నులు సక్రమంగా ఉన్నాయని స్పష్టీకరణ
  • అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా
    03 Mon 12:55

    అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా

    • అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం
    • ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి
    • ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా
  • బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు!
    04 Mon 12:54

    బీజేపీకి అన్నామలై గుడ్‌బై? తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకంపనలు!

    • కోయంబత్తూరు వ్యాప్తంగా వెలిసిన అన్నామలై రాజకీయ పోస్టర్లు
    • బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశాలకు మాజీ అధ్యక్షుడు దూరం
    • కేంద్ర విద్యాశాఖ లాంగ్వేజ్ పాలసీపై అన్నామలై తిరుగుబాటు
    • ఏఐఏడీఎంకేతో విభేదాల వల్లే గతంలో పదవి కోల్పోయిన నేత
    • కొత్త పార్టీ రాబోతుందంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం పోస్ట్‌
  • బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి!
    05 Mon 12:49

    బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి!

    • 'యువర్ మనీ, యువర్ రైట్' పేరుతో కేంద్రం కొత్త కార్యక్రమం
    • క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
    • బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోని డబ్బును సులభంగా గుర్తించే వీలు
    • ఆర్‌బీఐ, ఎస్ఈబీఐ, ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలోని వనరులకు ఒకే చోట యాక్సెస్
  • 'మగధీర' సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్ అగర్వాల్!
    06 Mon 12:21

    'మగధీర' సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్ అగర్వాల్!

    • షూటింగ్ కు తన గుర్రం బదల్ ను చరణ్ తెచ్చాడన్న కాజల్
    • ఆ గుర్రంపై తనను తిప్పేవాడని వెల్లడి
    • బదల్ అని గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడన్న కాజల్
  • సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
    07 Mon 12:19

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం

    • నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాదికి పదోన్నతి
    • సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం
    • 'ఎక్స్' వేదికగా నియామకాలను ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి
    • పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఇటీవల పెంచిన జడ్జీల సంఖ్య
  • ‘ఫోన్లతో ఆన్సర్‌ షీట్ల స్కానింగ్‌’.. సీబీఎస్ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ నిప్పులు!
    08 Mon 12:16

    ‘ఫోన్లతో ఆన్సర్‌ షీట్ల స్కానింగ్‌’.. సీబీఎస్ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ నిప్పులు!

    • సీబీఎస్ఈ టెండర్లలో అవినీతి జరిగిందన్న రాహుల్
    • ప్రైవేట్ సంస్థ కోసం టెండర్ రూల్స్ మార్చారని విమర్శ
    • మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసినట్లు వెల్లడి
    • పోర్టల్ హ్యాక్ చేసి లోపాలను బయటపెట్టిన ఎథికల్ హ్యాకర్
    • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
  • 'పెద్ది' థియేటర్ల వివాదానికి శుభం కార్డు... దిల్ రాజు థియేటర్లలోనూ చరణ్ సినిమా
    09 Mon 12:09

    'పెద్ది' థియేటర్ల వివాదానికి శుభం కార్డు... దిల్ రాజు థియేటర్లలోనూ చరణ్ సినిమా

    • దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ థియేటర్లలోనూ సినిమా విడుదల
    • నైజాంలో మైత్రి సంస్థకు ఇదే అతిపెద్ద విడుదల అని అంచనా
    • ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలోనూ 'పెద్ది' ప్రదర్శన ఖరారు
    • టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి
  • ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్ల‌పై ఫ్యాన్స్ హంగామా చూశారా?
    10 Mon 12:05

    ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్ల‌పై ఫ్యాన్స్ హంగామా చూశారా?

    • వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ
    • గతేడాది జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత
    • పటిష్ఠ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా, అదుపు తప్పకుండా అభిమానుల సంబరాలు
    • విషాద ఘటన బాధితులకు జెర్సీ నెం.11, ప్రత్యేక సీట్లతో ఫ్రాంచైజీ నివాళి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV