Wed 19:49 బాబాయిని చంపిన హంతకుడికి వీరంతా నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటే దీని అర్థం ఏమిటి?: సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ నేడు ప్రొద్దుటూరులో తొలి సభ తనను ఓడించేందుకు అందరూ కలిశారని వెల్లడి తాను ప్రజలే అండగా ఎన్నికల బరిలో దిగుతున్నానని వ్యాఖ్యలు బాబాయి వివేకాను చంపింది ఎవరో అందరికీ తెలుసని స్పష్టీకరణ Read full story
Wed 11:45 హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్! మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ' రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో Read full story
Wed 11:39 కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలను ఘోష్ కమిషన్ పాటించలేదని కోర్టు స్పష్టీకరణ కేసీఆర్, హరీశ్‌తో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు తీర్పు కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, నివేదిక ఆధారంగా చర్యలు చెల్లవని వ్యాఖ్య Read full story
Wed 11:37 హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్! మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ' రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో Read full story
Wed 11:31 తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. మోదీ కీలక సందేశం ఈ ఉదయం 8 గంటలకు భక్తుల సందర్శనార్థం తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు అందరి యాత్ర సుఖమయంగా సాగాలని ఆకాంక్షించిన మోదీ Read full story
Wed 11:28 తమ్ముడు హార్దిక్‌తో గొడవలా?.. కృనాల్ పాండ్యా ఏం చెప్పాడంటే..! తమ్ముడు హార్దిక్ పాండ్యాతో ఎలాంటి గొడవలు లేవన్న కృనాల్ పాండ్యా అదంతా కేవలం పుకార్లేనని, తమ మధ్య అంతా బాగానే ఉందని వెల్లడి లక్నో యువ ఆటగాడిని స్లెడ్జింగ్ చేయలేదని, సరదాగా మాట్లాడానని వివరణ ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాండ్యా బ్రదర్ తిరిగి టీమిండియాలోకి రావడమే తన లక్ష్యమని పేర్కొన్న ఆల్‌రౌండర్ Read full story
Wed 11:14 ఏపీ రాజ్యసభ రేసులో అనూహ్య పరిణామం.. అన్నామలై పేరు పరిశీలన! ఏపీ కోటాలో రాజ్యసభకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు పరిశీలన రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశం గతంలోనూ ప్రచారం జరిగినా.. ఈసారి అన్నామలైకి ఛాన్స్ ఖాయమంటున్న వర్గాలు జనసేన నుంచి తొలిసారిగా పెద్దల సభకు సభ్యుడు.. రేసులో లింగమనేని రమేశ్ టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం.. రేసులో పలువురు సీనియర్లు, పారిశ్రామికవేత్తలు Read full story
Wed 11:01 సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల భేటీ పోలీసు వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రులు Read full story
Wed 10:57 రోజుకో కోడిగుడ్డు తింటున్నారా?.. మీ శరీరంలో జరిగే మార్పులివే! కోడిగుడ్డులో కండరాలకు అవసరమైన అత్యుత్తమ ప్రొటీన్లు పుష్కలం ఆరోగ్యవంతులు రోజుకో గుడ్డు తింటే గుండెకు ప్రమాదం లేదంటున్న అధ్యయనాలు మెదడు, కంటి ఆరోగ్యానికి కీలకమైన కోలిన్, యాంటీఆక్సిడెంట్లు గుడ్డులో అధికం గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహాతోనే తీసుకోవడం బెటర్ వేయించిన గుడ్డు కంటే ఉడకబెట్టిన లేదా తక్కువ నూనెతో వండిన దానితో ఆరోగ్యానికి మేలు Read full story
Wed 10:54 ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్! కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విజయ్ రాఘవేంద్ర ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో త్వరలో తెలుగులోను అందుబాటులోకి Read full story