01 Tue 10:58 'ఆహా' తెరపైకి 'సుందరం మాస్టర్' హర్ష హీరోగా రూపొందిన 'సుందరం మాస్టర్' క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా కామెడీ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కంటెంట్ ఈ నెల 28 నుంచి జరగనున్న స్ట్రీమింగ్
02 Tue 22:00 కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్... రేపు కీలక కార్యక్రమం కడప విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్ మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు రేపు దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చిన్నకొమెర్ల గ్రామంలో జరగనున్న కార్యక్రమం
03 Tue 22:00 ఘనంగా సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు! నటి సమంతకు ఘనంగా సీమంతం వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు డిసెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న సమంత భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వేడుక గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌తో ఫొటోలు పంచుకుంటున్న సమంత
04 Tue 21:38 రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్! జులై 15 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త వెబ్‌సైట్ నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా సామర్థ్యం పెంపు ఇకపై నచ్చిన సీటు లేదా బెర్త్ ఎంచుకునే సౌకర్యం తగ్గనున్న క్యాప్చా అంతరాయాలు, సులభంగా మారనున్న ఇంటర్‌ఫేస్
05 Tue 21:29 లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన హల్దీరామ్స్ స్టోర్ బయట గంటల తరబడి బారులు తీరిన ప్రవాస భారతీయులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్యూలైన్ వీడియోలు భారతీయ రుచుల పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు 'ఢిల్లీ పిలిచింది, లండన్ పలికింది' అంటూ హల్దీరామ్స్ ఆసక్తికర పోస్ట్
06 Tue 21:14 ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతిపై జగన్ సంతాపం ఆయన తనకు పితృ సమానులని వ్యాఖ్య పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని కొనియాడిన జగన్ కోలుకుంటున్నారనుకున్నా, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని భావోద్వేగం ముద్రగడ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన
07 Tue 21:11 'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్ 'లెనిన్' భారీ విజయంపై స్పందించిన హీరో అఖిల్ అక్కినేని తాను గాల్లో తేలిపోవడం లేదన్న యంగ్ హీరో నాన్న నాగార్జున మాటలతో కాకుండా ఓ ప్రత్యేకమైన హగ్‌తో అభినందించారని వెల్లడి మూడు రోజులకే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యలు సినిమా వంద కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన అఖిల్
08 Tue 20:59 ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
09 Tue 20:59 ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఉక్రెయిన్‌పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలండ్ మంత్రి రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య 2022 చివర్లో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం
10 Tue 20:34 హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్ పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు