Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

  • ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీఐకి అందించాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు
  • సుప్రీం ఆదేశాలను పాటించి ఈసీఐకి వివరాలు సమర్పించిన ఎస్బీఐ
  • ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్ సైట్లోకి అప్ లోడ్ చేసిన ఎన్నికల సంఘం 
ECI reveals electoral bonds details

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించడం తెలిసిందే. ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నేడు బహిర్గతం చేసింది.  

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎస్బీఐ ఈ నెల 11న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను  తమకు సమర్పించిందని ఈసీఐ వెల్లడించింది. ఆ వివరాలను వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశామని, https://www.eci.gov.in/candidate-politicalparty లింకు ద్వారా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను తెలుసుకోవచ్చని ఈసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎక్కడ ఎలా ఉన్నది అలా ప్రాతిపదికన... ఎస్బీఐ ఏ వివరాలు అయితే సమర్పించిందో ఆ వివరాలనే బహిర్గతం చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ అంశంలో తాము పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది.

Purchaser Name
Count of bonds
Total worth INR
FUTURE GAMING AND HOTEL SERVICES PR120812080000000
MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LI MITED8218210000000
QWIKSUPPLYCHAINPRIVATELIMITED4104100000000
HALDIA ENERGY LIMITED3953770000000
VEDANTA LIMITED3863756500000
ESSEL MINING AND INDS LTD2382245000000
WESTERN UP POWER TRANSMISSION COMPANY LI MITED2202200000000
KEVENTER FOODPARK INFRA LIMITED2041950000000
MADANLAL LTD.1991855000000
BHARTI AIRTEL LIMITED1831830000000
YASHODA SUPER SPECIALITY HOSPITAL1621620000000
UTKAL ALUMINA INTERNATIONAL LIMITED1381353000000
DLF COMMERCIAL DEVELOPERS LIMITED1301300000000
MKJ ENTERPRISES LIMITED2351283500000
JINDAL STEEL AND POWER LIMITED1231230000000
B G SHIRKE CONSTRUCTION TECHNOLOGY PVT L TD1171170000000
DHARIWAL INFRASTRUCTURE LIMITED1151150000000
BIRLACARBONINDIAPRIVATELIMITED1051050000000
CHENNAI GREEN WOODS PRIVATE LIMITED1051050000000
RUNGTA SONS P LTD1001000000000
FUTURE GAMING AND HOTEL SERVICES PRIVATE LIMITED95950000000
IFB AGRO INDUSTRIES LIMITED95923000000
TORRENT POWER LIMITED100865000000
AVEES TRADING FINANCE PVT LTD90855000000
DR.REDDY'S LABORATORIES LTD80800000000
PRARAMBH SECURITIES PVT LTDPROPRIET78780000000
MEGHA ENGINEERING & INFRASTRUCTURES LIMITED75750000000
MEGHA ENGINEERING AND INFRASTRUCTURES LTD70700000000
FUTURE GAMING AND HOTEL SERVICES PVT LTD65650000000

More Telugu News