ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శాసనసభకు పోటీ చేసే మరో అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్
    Mon 12:28

    శాసనసభకు పోటీ చేసే మరో అభ్యర్థి పేరును ప్రకటించిన పవన్ కల్యాణ్

    • నిడదవోలు శాసనసభ అభ్యర్థిగా కందుల దుర్గేశ్
    • ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దుర్గేశ్
    • తొలి జాబితాలో ఐదుగురి పేర్లను ప్రకటించిన పవన్
    Read full story
  • ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన
    Sun 06:49

    ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు.. కేంద్రం కీలక ప్రకటన

    • పశ్చిమాసియా సంక్షోభంతో సరఫరా సమస్యలే కారణం
    • ఇరాన్ నుంచి దిగుమతులను ధ్రువీకరించిన కేంద్ర పెట్రోలియం శాఖ
    • మంగళూరు పోర్టుకు చేరిన 44,000 టన్నుల ఇరానియన్ ఎల్‌పీజీ
    Read full story
  • పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం
    Sun 06:37

    పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం

    • దేవీపట్నం మండలం నేలకోట కొండల్లో పెద్దపులి సంచారం
    • నాలుగు రోజులుగా పులి తిరుగుతుండటంతో భయాందోళనలో ప్రజలు
    • మనుషులను చూసినా దాడి చేయకుండా వెనుదిరిగిన పులి
    • పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు
    • స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
    Read full story
  • తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి!
    Sun 06:36

    తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త నిబంధన.. ఇకపై ఆ టెస్ట్ తప్పనిసరి!

    • డ్రైవింగ్ లైసెన్స్ జారీలో రానున్న కీలక మార్పులు
    • లెర్నర్స్ లైసెన్స్‌కు ముందే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష తప్పనిసరి
    • 3 గంటల నిడివితో ఆరు మాడ్యూల్స్‌లో ఆన్‌లైన్ శిక్షణ
    • రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ రవాణా శాఖ చర్యలు
    • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమలుకు కసరత్తు
    Read full story
  • ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. షేర్ చేస్తే చర్యలు తప్పవన్న మేకర్స్
    Sun 06:19

    ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. షేర్ చేస్తే చర్యలు తప్పవన్న మేకర్స్

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్
    • ఫొటోలు షేర్ చేసే వారిపై కఠిన చర్యలని మైత్రీ మూవీ మేకర్స్ హెచ్చరిక
    • లీకులు సినిమాటిక్ అనుభవాన్ని దెబ్బతీస్తున్నాయని చిత్రబృందం ఆవేదన
    • గతంలోనూ ఈ సినిమా నుంచి ఫొటోలు లీక్ కావడం గమనార్హం
    Read full story
  • గెలుపు అంచుల వరకు వచ్చిన గుజరాత్... థ్రిల్లింగ్ పోరులో రాజస్థాన్ విజయం
    Sat 23:34

    గెలుపు అంచుల వరకు వచ్చిన గుజరాత్... థ్రిల్లింగ్ పోరులో రాజస్థాన్ విజయం

    • ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్
    • గుజరాత్ టైటాన్స్‌పై 6 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • రాజస్థాన్ భారీ స్కోరుకు కారణమైన జురెల్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు
    • ఛేదనలో సాయి సుదర్శన్ అద్భుత పోరాటం
    • నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన రవి బిష్ణోయ్
    Read full story
  • ఎవరీ అశోక్ శర్మ..? ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బాల్ నమోదు!
    Sat 22:54

    ఎవరీ అశోక్ శర్మ..? ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బాల్ నమోదు!

    • ఐపీఎల్ 2026లో అత్యంత వేగవంతమైన బంతి నమోదు
    • గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో రికార్డ్
    • రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మ్యాచ్‌లో ఈ ఘనత నమోదు 
    • గతంలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అశోక్
    • భవిష్యత్తులో భారత జట్టుకు ఆశాకిరణమంటున్న నిపుణులు
    Read full story
  • ట్రంప్ తోనే మీకు ప్రమాదం... మిస్సింగ్ పైలట్ తల్లికి ఇరాన్ సందేశం
    Sat 22:40

    ట్రంప్ తోనే మీకు ప్రమాదం... మిస్సింగ్ పైలట్ తల్లికి ఇరాన్ సందేశం

    • ఇరాన్ చేతిలో కూలిపోయిన రెండు అమెరికన్ ఫైటర్ జెట్లు
    • కొడుకు గల్లంతు కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన పైలట్ తల్లి
    • ట్రంప్ కంటే మా వద్దే మీ కొడుకు సురక్షితం అంటూ ఇరాన్ స్పందన
    • తమది నాగరిక సంస్కృతి అని స్పష్టం చేసిన ఇరాన్ రాయబార కార్యాలయాలు
    • కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • పాకిస్థాన్‌లో దొంగల హల్‌చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ
    Sat 22:26

    పాకిస్థాన్‌లో దొంగల హల్‌చల్... జాతీయ రహదారుల్లోని సీసీటీవీ కెమెరాల చోరీ

    • సుక్కూర్-ముల్తాన్ జాతీయ రహదారిపై 200 కిలోమీటర్ల మేర దొంగల బీభత్సం
    • నిఘా కెమెరాలు, స్పీడ్ కెమెరాలు, సోలార్ ప్యానళ్లు, లైట్ల చోరీ
    • కెమెరాల చోరీతో ఇబ్బందికరంగా మారుతున్న భద్రత పర్యవేక్షణ
    Read full story
  • మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం
    Sat 22:20

    మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ‘ఆస్మాన్’.. ఘనంగా ప్రారంభం

    • సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మేఘాంశ్ ‘ఆస్మాన్’.. మే నుంచి షూటింగ్
    • ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న రామ్ నందన్ 
    • శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై నిర్మాణం
    • ముహూర్తం షాట్ కు ముఖ్య అతిథులుగా సాయి తేజ్, సందీప్ కిషన్, విష్వక్సేన్, నిహారిక కొణిదెల
    • సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'ఆస్మాన్'
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV