మనసుకైన గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది: సమంత
- అభద్రతాభావానికి గురవుతున్నానని గ్రహించగానే దాన్నుంచి బయటకు వచ్చానన్న సమంత
- మనపై మనకున్న విశ్వాసమే గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్న సామ్
- ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన సమంత
సినిమాల విషయానికి వస్తే... 'ఖుషి' సినిమా తర్వాత ఆమె మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఆమె నటించిన వెబ్ సిరీస్ (ఇండియన్ వర్షన్) 'సిటాడెల్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో హీరోగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించాడు. ఇటీవలే సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. 'ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది.