AP Tenth Exams: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ.. డౌన్‌లోడ్ ఇలా చేసుకోవాలి!

AP Released 10th Hall Tickets Download Link Here
  • ఈ నెల 18 నుంచి 30 వరకు టెన్త్ ఎగ్జామ్స్
  • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు
  • వివరాలు ఇచ్చి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్న విద్యాశాఖ
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
AP Tenth Exams
Andhra Pradesh
APSSC
10th Hall Tickets

More Telugu News