Sat 15:32 కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు... రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నాం: కిషన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలికే సంప్రదాయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శ ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్న కిషన్ రెడ్డి మేడిగడ్డకు అందరికంటే ముందు వెళ్లింది బీజేపీయే అన్న కేంద్రమంత్రి Read full story
Thu 08:47 తిరుమలలో భక్తుల రద్దీ.. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ Read full story
Thu 08:45 డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు డీఎన్ఏ టెస్టులో తండ్రి కాదని తేలితే భరణం చెల్లించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు వివాహ బంధంలో ఉండగా బిడ్డ పుట్టినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసిన ధర్మాసనం చట్టపరమైన అంచనాల కంటే శాస్త్రీయ ఆధారాలకే ఎక్కువ విలువనిచ్చిన న్యాయస్థానం బిడ్డ బాగోగులు చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాల జారీ Read full story
Thu 08:38 కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. ఆ తప్పు చేసినందుకు రూ.3.21 లక్షల పరిహారం! క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయనందుకు కోటక్ బ్యాంక్‌పై కస్టమర్ ఫిర్యాదు వినియోగదారుడికి రూ.3.21 లక్షల పరిహారం చెల్లించిన బ్యాంక్ కార్డు మూసివేతలో జాప్యానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం జరిమానా బాధితుడి అనుభవం సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు Read full story
Thu 08:21 ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైందన్న జడ్డూ లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా తన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చిన జడ్డూ నిన్ననే తను బాగా ఆడతానని భార్య చెప్పిందని వెల్లడించిన జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయాన్ని ఖాయం చేసిన ఆల్ రౌండర్ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్ రాయల్స్ Read full story
Thu 08:20 ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు! ఇరాన్‌పై యుద్ధం కోసం నెతన్యాహు పలుమార్లు ప్రతిపాదించారన్న జాన్ కెర్రీ బుష్, ఒబామా, బైడెన్ వంటి అధ్యక్షులు తిరస్కరించారని వెల్లడి డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారన్న మాజీ మంత్రి అమెరికా ప్రజలతో అబద్ధాలు చెప్పి యుద్ధానికి పంపవద్దని కెర్రీ హెచ్చరిక Read full story
Thu 08:17 సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా Read full story
Thu 08:17 అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం మైలాపూర్‌లో ఓటు వేసిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ కారైకుడిలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత చిదంబరం బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక Read full story
Thu 08:11 కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే! ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా Read full story
Thu 08:05 తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి Read full story