: మార్కెట్లో బంగారం, వెండి ధరవరలు
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.27,950, ప్రొద్దుటూరులో రూ.28,000, చెన్నైలో రూ.27,840, ముంబైలో రూ.27,705గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ లో రూ.27,390, ప్రొద్దుటూరులో రూ.25,700, చెన్నైలో రూ.26,030, ముంబైలో రూ.27,570గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్ లో రూ.44,500, ప్రొద్దుటూరులో రూ.44,500, చెన్నైలో రూ.44,410, ముంబైలో రూ.45,295 వద్ద ముగిసింది.