ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం
    Fri 06:35

    లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం

    • మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
    • లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
    • ఈసీ నోటిఫికేషన్‌కు ముందే లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు అవకాశం
    • తొలి విడతలో యూపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
    Read full story
  • ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
    Sat 22:51

    ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

    • ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
    • నిడదవోలు-దువ్వాడ మధ్య 3వ, 4వ లైన్లకు గ్రీన్ సిగ్నల్
    • కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని వెల్లడి
    • గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం
    Read full story
  • భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది!
    Sat 22:45

    భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది!

    • భారతీయ సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో లాహోరి జీరా సంచలనం
    • ముగ్గురు కజిన్స్ రూ.10 ధరతో ప్రారంభించిన డ్రింక్
    • ఈ ఏడాది రూ.800 కోట్ల ఆదాయమే లక్ష్యంగా దూసుకెళుతున్న సంస్థ
    • ఇటీవల రూ.200 కోట్ల నిధులు సమీకరించి రూ.2,800 కోట్ల విలువకు చేరిన కంపెనీ
    • భారీ మార్కెటింగ్ లేకుండానే ఉత్పత్తి, పంపిణీపై దృష్టి సారించి విజయం
    Read full story
  • 'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు
    Sat 22:27

    'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు

    • పాఠశాలల సమీపంలో పొగాకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
    • 5 వేల మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు
    • క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్
    Read full story
  • భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
    Sat 22:24

    భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

    • హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు
    • ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
    • ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు
    • జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించిన ఇరాన్
    • పలు నౌకలు వెనక్కి మళ్లడంతో పెరిగిన ఉద్రిక్తత
    Read full story
  • అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
    Sat 22:11

    అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు

    • సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
    • కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న వైనం
    • తన పాత రికార్డును (16 బంతులు) తానే అధిగమించిన అభిషేక్
    • 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసిన ఇన్నింగ్స్
    • చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత
    Read full story
  • హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
    Sat 22:04

    హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

    • నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం
    • గోదాములో భారీగా ఎగిసిన మంటలు
    • మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!
    Sat 22:02

    ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్!

    • ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం
    • పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు
    • రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు
    • ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు
    • ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం
    Read full story
  • కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు
    Sat 21:54

    కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు

    • ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్
    • లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక
    • అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం
    Read full story
  • అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!
    Sat 21:32

    అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!

    • చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్
    • అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు
    • మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు
    • చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV