dharani: ధరణికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల జారీ

  • గురువారం ధ‌ర‌ణి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసిన ప్రభుత్వం
  • ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాల బ‌ద‌లాయింపు చేసిన ప్రభుత్వం
  • త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాల బ‌ద‌లాయింపు 
  • ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న ప్రభుత్వం
Telangana government releases guidelines for dharani

ధరణికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. తహసీల్దారులు, ఆర్డీవోలకు అధికారాలను బదలాయించింది. ప్రభుత్వం ఈ మేరకు గురువారం ధ‌ర‌ణి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాల బ‌ద‌లాయింపు చేసింది. త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాలు బ‌ద‌లాయింపు చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది.

More Telugu News