Thu 11:35 సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ ఇన్ స్టాలో వీడియో పెట్టిన సింగర్ అందులో దేశాన్ని అవమానించిందంటూ హెచ్ సీయూ విద్యార్థి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు Read full story
Thu 06:24 ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన ఫీట్ ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఇంపాక్ట్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ గాయం కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోని స్టార్ బ్యాటర్ 49 పరుగుల వద్ద ఔటై అర్ధశతకాన్ని చేజార్చుకున్న కోహ్లీ ఐపీఎల్‌లో 49 పరుగుల వద్ద ఔటవడం ఇదే తొలిసారి Read full story
Thu 06:17 తిరుమల దర్శనాల పేరుతో మోసాలు.. భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక తిరుమల దర్శనాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో మోసాలు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన మోసగాళ్ల సమాచారం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ జారీ తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా Read full story
Wed 22:57 కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు లక్నోపై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం నాలుగు వికెట్లతో చెలరేగిన యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్ 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు Read full story
Wed 22:45 దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఉద్యోగులపై లైంగిక, మానసిక వేధింపులు మత మార్పిడులకు ప్రోత్సాహం.. వెలుగు చూసిన సంచలన విషయాలు హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు ‘దేవుడి దయవల్ల బతికాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగిని విషయంపై టీసీఎస్ అంతర్గత విచారణ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ Read full story
Wed 22:23 చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు బిల్లుకు మద్దతుగా వైసీపీ సహా అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం ఈ నెల 17న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కార్యక్రమం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం Read full story
Wed 22:06 ఏడేళ్ల తర్వాత... మళ్లీ వస్తున్న 'మడోన్నా' సుదీర్ఘ విరామం తర్వాత సంగీతంలోకి మడోన్నా పునరాగమనం రెండ్రోజుల్లో 15వ స్టూడియో ఆల్బమ్ వివరాల వెల్లడి అనారోగ్యం, సోదరుడి మరణం వంటి వ్యక్తిగత అనుభవాల స్ఫూర్తితో ఈ ఆల్బమ్ బ్రిట్నీ స్పియర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు వార్తలు Read full story
Wed 21:37 'రామాయణ'పై స్పందించిన 'రావణుడు'... ఏమన్నారంటే? 'రామాయణ' చిత్రానికి ఉన్న విశ్వవ్యాప్త ఆదరణపై మాట్లాడిన యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ప్రస్తుత టెక్నాలజీతో తెరపై అద్భుత అనుభూతి కలుగుతుందని వెల్లడి భారీ తారాగణంతో రెండు భాగాలుగా రానున్న చిత్రం 2026 దీపావళికి తొలి భాగం విడుదల Read full story
Wed 21:29 బెంగళూరు బౌలర్ల ధాటికి లక్నో విలవిల... 146 ఆలౌట్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన లక్నో 4 వికెట్లతో చెలరేగిన రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ 146 పరుగులకే ఆలౌట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీ ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యం Read full story
Wed 21:19 నా కారునే తనిఖీ చేస్తారా?: కేంద్ర బలగాలపై మమత ఫైర్ తన కారును కేంద్ర బలగాలు తనిఖీ చేసేందుకు ప్రయత్నించాయని మమత ఆరోపణ టీఎంసీ నేతల వాహనాలనే ఎందుకు తనిఖీ చేస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆగ్రహం ప్రధాని, హోంమంత్రి కార్లను కూడా తనిఖీ చేస్తారా అని సూటి ప్రశ్న కేంద్ర మంత్రులు డబ్బులు పంచుతున్నారని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ కేంద్ర బలగాల వాహనాల్లో డబ్బు వస్తోందని సంచలన వ్యాఖ్యలు Read full story