Sat 12:05 తొలి జాబితా... 94 సీట్లు టీడీపీకి, జనసేనకు 24 సీట్లు జనసేనకు 3 పార్లమెంటు సీట్లు వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే లక్ష్యమన్న చంద్రబాబు, పవన్ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని పిలుపు Read full story
Tue 16:25 అమెరికా-ఇరాన్ చర్చలపై ఆశలు.. వరుసగా మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ పొడిగింపు అవకాశాలు 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద ముగిసిన సెన్సెక్స్ 211 పాయింట్లు పెరిగి 24,576 వద్ద స్థిరపడిన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు Read full story
Tue 16:10 కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్... పాత ధరకే అదిరిపోయే ఫీచర్లు! కొత్త 350cc ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ విడుదల పాత ధరకే కొత్త మోడల్... రూ. 1.93 లక్షల నుంచి ప్రారంభం 40 బీహెచ్ పీ పవర్, 33.2 ఎన్ఎమ్ టార్క్ అందించే కొత్త ఇంజిన్ డిజైన్‌లో మార్పుల్లేవు, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు యథాతథం మెరుగైన మైలేజ్, పన్ను ప్రయోజనాల కోసమే ఈ మార్పు Read full story
Tue 16:09 'జననాయగన్' విడుదల ఆలస్యంపై హీరో విజయ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఈ సినిమాకు అడ్డంకులు వస్తాయని విజయ్‌కి ముందే తెలుసన్న చంద్రశేఖర్ సెన్సార్ సర్టిఫికెట్, సినిమా లీక్ కావడంపై ఆందోళన లేదని వెల్లడి సినిమా సాఫీగా విడుదలై ఉంటే ఆశ్చర్యపోయేవాళ్లమన్న చంద్రశేఖర్ Read full story
Tue 15:59 4 వారాల్లో నివేదిక.. టీజీఆర్టీసీ ఉద్యోగుల వినతులపై సర్కార్ కీలక నిర్ణయం టీజీఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సర్వీస్ రూల్స్, ఇతర అంశాల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కమిటీ ఛైర్మన్‌గా రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఆర్థిక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ 4 వారాల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం Read full story
Tue 15:49 ఆరోగ్యం కోసం అద్భుతాలు అవసరం లేదు.. ఈ చిన్న మార్పులు చాలు! ఆరోగ్యకరమైన జీవనం కోసం రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు వంటింట్లో దొరికే సహజ పదార్థాలతోనే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ బీట్‌రూట్ బీపీని, అల్లం అజీర్తిని, కరివేపాకుతో రక్తహీనత తగ్గుముఖం జామ, క్యారెట్, ఖర్జూరంతో రోగనిరోధక శక్తిి, జ్ఞాపకశక్తి మెరుగు పెరుగు, మునగాకుతో గ్యాస్ట్రిక్ సమస్యల అదుపు Read full story
Tue 15:48 ఇరాన్ నాయకత్వం నేరుగా నన్నే కలవాలనుకుంటే అభ్యంతరం లేదు: ట్రంప్ తమ వద్ద చాలామంది సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారన్న ట్రంప్ అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలపై ఉత్కంఠ వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు పెడుతోందన్న ఇరాన్ Read full story
Tue 15:42 జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చింది కాంగ్రెసే.. కేసీఆర్ పిల్లి శాపనార్థాలకు భయపడం: మంత్రి పొన్నం ఎవరి దయాదాక్షిణ్యాలతోనో తాము అధికారంలోకి రాలేదన్న పొన్నం కాంగ్రెస్ లో దశాబ్దాల పాటు ఉండి అవమానం జరిగిందని చెబుతున్నారంటూ జీవర్ రెడ్డిపై ఫైర్ బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం వల్లే కొన్ని పథకాలు ఆలస్యమయ్యాయని వ్యాఖ్య Read full story
Tue 15:37 దక్షిణాదిపై వివక్ష.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి: తమిళనాట కేజ్రీవాల్ గర్జన! తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ బిల్లు ఉందన్న కేజ్రీ విపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి Read full story
Tue 15:34 గ్లోబల్ టాప్ 10 చికెన్ వంటకాల జాబితాలో కొరియన్ చికెన్ ఫస్ట్.. మన 'బటర్ చికెన్' ర్యాంక్ ఎంతంటే..? ప్రపంచంలోని బెస్ట్ 100 చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసిన టేస్ట్ అట్లాస్ మొదటి స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా వంటకం 'చికెన్' (కొరియన్ ఫ్రైడ్ చికెన్) ఆరో స్థానం దక్కించుకున్న భారతీయ వంటకం 'బటర్ చికెన్' రెండు సార్లు ఫ్రై చేయడం వల్లే కొరియన్ చికెన్‌కు అద్భుతమైన రుచి Read full story