01 Fri 22:11 జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ తీసుకువస్తున్న ఎలాన్ మస్క్ ఈమెయిల్ రంగంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న జీమెయిల్ త్వరలోనే ఎక్స్ మెయిల్ రంగప్రవేశం చేయనుందని మస్క్ వెల్లడి కాగా, జీమెయిల్ ను మూసివేస్తున్నారంటూ ప్రచారం అందులో నిజం లేదన్న గూగుల్
02 Sat 17:07 డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్ రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్ సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్ ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
03 Sat 17:04 అన్నామలై కొత్త ఉద్యమం... 24 గంటల్లో 14 లక్షల మంది చేరిక! బీజేపీకి రాజీనామా చేసిన తమిళనాడు నేత అన్నామలై 'వియ్ ది లీడర్స్' పేరుతో కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభం ప్రారంభించిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక ఆయనకు మద్దతుగా పలువురు నేతల రాజీనామా
04 Sat 16:50 కెప్టెన్‌గా తొలగింపు.. సూర్యకుమార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..! టీ20 కొత్త జట్టుకు సూర్యకుమార్ శుభాకాంక్షలు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాజీ కెప్టెన్ స్పందన యువ ఆటగాడు వైభవ్‌కు అభినందనలు కష్టపడి జట్టులోకి వచ్చావంటూ ప్రశంసలు
05 Sat 16:47 ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమకు అలర్ట్ జూన్ 4న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలి నేడు ఏపీలో అడుగుపెట్టిన రుతుపవనాలు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
06 Sat 16:44 ఒక్క చుక్క రక్తంతో ఐదేళ్ల ముందే లంగ్ క్యాన్సర్ ను గుర్తించవచ్చట! లంగ్ క్యాన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించే కొత్త రక్త పరీక్ష ఆవిష్కరణ రక్తంలోని 14 రకాల ప్రొటీన్ల ఆధారంగా క్యాన్సర్ ముప్పు అంచనా ప్రస్తుత స్క్రీనింగ్ పద్ధతుల కంటే కచ్చితమైన ఫలితాలు ధూమపానం చేయని వారిలోనూ క్యాన్సర్ రిస్క్‌ను గుర్తించే సామర్థ్యం క్యాన్సర్‌కు ముందు శరీరంలో జరిగే మార్పులను పసిగట్టడం దీని ప్రత్యేకత
07 Sat 16:37 కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్ మే నెలలో కార్ల అమ్మకాలు మహీంద్రాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకిన టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతీ సుజుకీ గతేడాదితో పోలిస్తే 26% వృద్ధి నమోదు మార్కెట్లో 94% వాటా టాప్ 6 కంపెనీలదే
08 Sat 16:25 అడ్రస్ పెట్టు.. ఫాస్ట్ గా అడ్రస్ పెట్టు.. ఫ్యాన్‌కు కుకీస్ పంపిన జూనియర్ ఎన్టీఆర్! స్వయంగా కుకీస్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలకు రెండు కుకీస్ పంపించమని అడిగిన అభిమాని అడ్రస్ తీసుకుని కుకీస్ పంపిన తారక్
09 Sat 16:23 ఆలోచించి కొనాలట... భారత మామిడిపండ్లపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా జర్నలిస్టు! భారత మామిడి పండ్లను విమర్శించిన అమెరికన్ కన్జర్వేటివ్ కామెంటేటర్ మామిడి పండ్లు అసహ్యంగా ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అమెరికాలో భారత మామిడికి భారీ డిమాండ్ నెలకొన్న వేళ ఈ వ్యాఖ్యలు ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత
10 Sat 16:20 మిత్రదేశంపైనే గూఢచర్యం.. ఇజ్రాయెల్‌పై అమెరికాకు అనుమానాలు? ఇజ్రాయెల్ గూఢచర్యంపై పెంటగాన్ అనుమానాలు ఉన్నతాధికారులపై నిఘా పెట్టే అవకాశం ఉందని హెచ్చరిక ఇజ్రాయెల్ పర్యటనలో బర్నర్ ఫోన్లు వాడాలని అధికారులకు సూచన ఇరాన్ వివాదంలో ట్రంప్, నెతన్యాహు విభేదాలే కారణం గూఢచర్యం ఆరోపణలను ఖండించిన ఇజ్రాయెల్