Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి

chinna jeeyar swamy meets telangana cm revanth reddy
  • సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిన్నజీయర్ స్వామి
  • సమతా కుంభ్-2024 శ్రీ రామానుజచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
  • సీఎంకు ఆహ్వాన పత్రికను అందించిన స్వామి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన చిన్నజీయర్ స్వామి.. సమతా కుంభ్-2024 శ్రీ రామానుజచార్య 108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చిన్న జీయర్ స్వామి ఆయనకు అందించారు.
Revanth Reddy
Chinna Jeeyar Swamy
Telangana
statue of equality

More Telugu News