- సొంతగడ్డపై భారీ టార్గెట్ ఛేదనలో భారత్ టాప్
- 2008లో ఇంగ్లండ్‌పై 387 పరుగుల ఛేదన
- టాప్-10 జాబితాలో ఆరుసార్లు భారత జట్టుకు చోటు
ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారతజట్టు పట్టు సాధించింది. ప్రత్యర్థికి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని, ఆసియాలో అది అసాధ్యమని గత రికార్డులు చెబుతున్నాయి. ఇంగ్లండ్ కూడా గతంలో ఎప్పుడూ ఇంత టార్గెట్‌ను భారత గడ్డపై ఛేదించిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యధిక అత్యధిక టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లేవో తెలుసుకుందాం.
జట్టు
| ఛేదించిన టార్గెట్
| ప్రత్యర్థి
| వేదిక/సంవత్సరం
|
ఇండియా
| 387/4
| ఇంగ్లండ్
| చెన్నై, 2008
|
వెస్టిండీస్
| 276/5
| ఇండియా
| ఢిల్లీ, 1987
|
ఆస్ట్రేలియా
| 195/2
| ఇండియా
| బెంగళూరు, 1998
|
ఇండియా
| 276/5
| వెస్టిండీస్
| ఢిల్లీ, 2011
|
ఇండియా
| 265/5
| న్యూజిలాండ్
| బెంగళూరు, 2012
|
ఇండియా
| 256/8
| ఆస్ట్రేలియా
| బ్రాబౌర్న్, 1964
|
ఇండియా
| 216/9
| ఆస్ట్రేలియా
| మొహాలీ, 2010
|
ఇంగ్లండ్
| 208/4
| ఇండియా
| ఢిల్లీ, 1972
|
ఇండియా
| 207/3
| ఆస్ట్రేలియా
| బెంగళూరు, 2010
|