Sat 21:35 అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారు... భారత్ ను సంజాయిషీ కోరిన మాల్దీవులు లక్షద్వీప్ విషయంలో భారత్, మాల్దీవుల మధ్య మాటల యుద్ధం ప్రభుత్వాల స్థాయిలో పెరిగిన అంతరం తాజాగా, భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ పడవల్లో ప్రవేశించారంటున్న మాల్దీవులు Read full story
Mon 09:19 పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ ఇరాన్‌కు చెందిన కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు హాజరుకాబోమని ప్రకటన అమెరికా చర్యపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక రెండు రోజుల్లో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ వార్నింగ్ Read full story
Mon 08:59 చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన సేవలు సీఎంకు వెల్లువెత్తిన రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు Read full story
Mon 08:53 డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పందెం.. పీబీకేఎస్ బ్యాటింగ్ విధ్వంసం వెనుక అసలు కథ చెప్పిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పోటీయే విజయ రహస్యమన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొల్లీ (87) ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు (254/7) నమోదు చేసిన పంజాబ్ Read full story
Mon 08:54 హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి భగ్నమైన కాల్పుల విరమణ ఒప్పందం చర్చలకు ఇరాన్ నిరాకరణ Read full story
Mon 08:34 ఎమ్మెల్సీల ఫైల్‌పై ఉత్కంఠ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి మంత్రిగా అజారుద్దీన్‌కు సమీపిస్తున్న ఆరు నెలల గడువు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో పెరిగిన ఉత్కంఠ Read full story
Mon 08:26 హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5 గంటలకే సర్వీసులు? హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 6 గంటల నుంచి 5 గంటలకు మార్చాలని ప్రతిపాదన రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రభుత్వానికి విజ్ఞప్తి గతంలో సాంకేతిక కారణాలతో నిరాకరించిన ఎల్&టీ మెట్రో యాజమాన్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో మళ్లీ తెరపైకి వచ్చిన సమయాల మార్పు అంశం త్వరలోనే ప్రయాణికులకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం Read full story
Mon 08:22 రేవంత్‌తో భేటీపై కేంద్రమంత్రి వర్మ క్లారిటీ రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అది రాజకీయ సమావేశం కాదని, పరిపాలనాపరమైనదేనని స్పష్టీకరణ ఎలక్ట్రిక్ బస్సుల విడుదల కోసమే రేవంత్ వచ్చారని వెల్లడి భేటీపై సోషల్ మీడియాలో అనవసర ట్రోలింగ్ జరిగిందని ఆక్షేపణ Read full story
Mon 08:15 దక్షిణాదిపై జనసేన ఫోకస్.. కేరళలో పార్టీ విస్తరణకు తొలి అడుగు కేరళలో పార్టీ బలోపేతంపై ఎమ్మెల్సీ నాగబాబు కీలక సమావేశం వివిధ పార్టీల నుంచి 200 మందికి పైగా నేతలు జనసేనలో చేరిక పవన్ కల్యాణ్ ఆదేశాలతోనే ఇతర రాష్ట్రాల్లో విస్తరణ అని ప్రకటన దక్షిణాది అంతటా పర్యటించి పార్టీని విస్తరిస్తామన్న నేతలు Read full story
Mon 08:08 డెంగీకి చెక్: భారత్‌లో తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ డెంగీ నివారణకు భారత్‌లో తొలి వ్యాక్సిన్‌కు ఆమోదం జపాన్ సంస్థ అభివృద్ధి చేసిన 'క్యూడెంగా' టీకాకు పచ్చజెండా హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఇ సంస్థలో ఉత్పత్తి 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి రెండు డోసుల వ్యాక్సిన్ Read full story