Fri 09:10 మీ డబ్బు భద్రంగా ఉంది.. కస్టమర్లకు పేటీఎం భరోసా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలపై ఆర్బీఐ ఆంక్షలు మార్చ్ నుంచీ కొత్త కస్టమర్ల స్వీకరణ, నగదు బదిలీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్లను నిలిపివేయాలని ఆదేశం ఆందోళనలో ఉన్న కస్టమర్లకు సంస్థ భరోసా డబ్బులు ఎప్పుడు కావాలన్నా విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ Read full story
Thu 14:37 20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం... కారణం ఇదే! భారత మామిడి పండ్ల దిగుమతులపై జపాన్ నిషేధం క్వారంటైన్ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని గుర్తింపు పశ్చిమాసియా సంక్షోభం, వడగాడ్పులతో ఇప్పటికే కష్టాల్లో ఎగుమతిదారులు యూపీలోని ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్‌మెంట్‌లో సమస్యలు ఈ సీజన్‌లో ఎగుమతులు పునరుద్ధరించడం కష్టమేనని అంచనా Read full story
Thu 14:23 జీతం ఎటు పోతోందో తెలియట్లేదా?.. మిమ్మల్ని వెంటాడుతున్న 'యాప్ ట్రాప్' ఇదే! యువత జీతాల్లో తెలియకుండానే కోత పెడుతున్న యాప్ సబ్‌స్క్రిప్షన్లు చిన్న మొత్తాలే అయినా నెల చివరికి పెద్ద ఖర్చుగా మారుతున్న వైనం 'యాప్ ట్రాప్' ఎకానమీపై ఆన్‌లైన్‌లో యువత మధ్య విస్తృత చర్చ చాలా యాప్స్‌ను వాడకపోయినా ఆటో-డెబిట్ అవుతున్నాయని ఆవేదన ఆర్థిక క్రమశిక్షణ, అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్న నిపుణులు Read full story
Thu 13:59 సిద్ధరామయ్య రాజీనామా... డీకే శివకుమార్ నివాసంలో సంబరాలు! కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం క్యాబినెట్ సమావేశంలో తన రాజీనామా నిర్ణయాన్ని భావోద్వేగంతో ప్రకటించిన సిద్ధూ శివకుమార్ నివాసం వద్ద మద్దతుదారుల కోలాహలం, మిఠాయిల పంపిణీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో లోక్ భవన్‌లో రాజీనామా సమర్పణ Read full story
Thu 13:59 ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నిర్వహిస్తోంది: పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నివాళి ప్రజా పక్షం వహించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని కొనియాడిన పవన్ రూ.2కే కిలో బియ్యం పథకంతో పేదల ఆకలి తీర్చారని ప్రశంస ఆ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు నడుపుతోందని వెల్లడి Read full story
Thu 13:33 బీజేపీలో కీలక మార్పులు.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, పంజాబ్‌కు కేవల్ సింగ్ ధిల్లాన్ నియామకం వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కీలక మార్పు హర్యానాకు డాక్టర్ అర్చనా గుప్తా, త్రిపురకు అభిషేక్ దేబ్రాయ్ సారథ్యం జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతల తర్వాత ఇదే తొలి పెద్ద పునర్వ్యవస్థీకరణ Read full story
Thu 13:23 కెనడాలో భారత యువతి దారుణ హత్య కెనడాలో గుజరాత్‌కు చెందిన యువతి దారుణ హత్య మృతురాలిని విధి మేఘానిగా గుర్తించిన పోలీసులు ఈ నెల 15న నయాగరా ప్రాంతంలో కత్తితో దాడి ఇంకా తెలియరాని హత్యకు గల కారణాలు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు Read full story
Thu 13:22 పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యదైవమన్న బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ పై వైఎస్సార్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా లోకేశ్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి Read full story
Thu 13:10 కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. అన్ని ఎలక్ట్రిక్ కార్లపై లైఫ్‌టైమ్ వారంటీ ప్రకటన! మార్కెట్లోకి 2026 టాటా టియాగో, టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు విడుదల పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.. ఈవీ ధర రూ. 6.99 లక్షలు టాటా ఎలక్ట్రిక్ వాహనాలపై జీవితకాల, అపరిమిత కిలోమీటర్ల వారంటీ ప్రకటన లాంగ్ రేంజ్ టియాగో ఈవీ ఒక్క చార్జ్‌తో 285 కిలోమీటర్ల రేంజ్ ఫాస్ట్ చార్జింగ్‌తో 18 నిమిషాల్లోనే 100 కిలోమీటర్ల రేంజ్ పొందే సౌకర్యం Read full story
Thu 12:51 చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ Read full story