-
అయోధ్య రామ మందిరంపై అమిత్ షా స్పందన
- అయోధ్యలో బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- బాబర్ కాలంలో ఏర్పడిన లోతైన గాయానికి కుట్టు వంటిదన్న అమిత్ షా
- మోదీ మహత్తర ఘట్టంలో పాల్గొన్నారని కితాబు
- రామ భక్తులు ఈ క్షణాల కోసమే వేచి ఉన్నారని వెల్లడి
-
25 ఏళ్లుగా అధికారంలో.. ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- భారత్‌లో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు
- సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బ్రేక్
- సీఎంగా, పీఎంగా కలిపి 25వ సంవత్సరంలోకి అడుగు
- సోషల్ మీడియాలోనూ అరుదైన మైలురాళ్లు దాటిన ప్రధాని
- యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ నేతల్లో అగ్రస్థానం
-
ఏప్రిల్ 1 నుంచి బ్యాంకు ఏటీఎమ్, యూపీఐ వాడకంలో కీలక మార్పులు!
- హెచ్ డీఎఫ్ సీ ఉచిత ఏటీఎమ్ లిమిట్‌లో యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్స్
- పీఎన్ బీ కొన్ని డెబిట్ కార్డులపై నగదు విత్‌డ్రాయల్ పరిమితి తగ్గింపు
- రూపే కార్డులపై ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌కు కొత్త షరతులు
- జియో పేమెంట్స్ బ్యాంక్ క్యూఆర్ కోడ్‌తో క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యం
-
ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ చర్చ.. వైరల్ అయిన వీడియో!
- ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు దిగుతూ ట్రంప్ కనిపించిన తీరుపై చర్చ
- ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో కొత్తగా అనుమానాలు
- ట్రంప్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
- గతంలోనూ ట్రంప్ ఆరోగ్యంపై పలుమార్లు చర్చలు
-
అడగాలే కానీ.. గ్రీన్ లాండ్ కు ఇరాన్ సంచలన ఆఫర్
- ట్రంప్ నుంచి కాపాడతామంటూ ఇరాన్ ప్రకటన
- అమెరికాతో ఉద్రిక్తతల నడుమ వ్యూహాత్మక వ్యాఖ్యలు
- ఇరాన్ ఆఫర్‌ను అపహాస్యం చేస్తున్న పాశ్చాత్య దేశాలు
- సోషల్ మీడియాలో సెటైర్లతో స్పందిస్తున్న నెటిజన్లు
-
తెలంగాణలో బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. టీడీఆర్‌పై కొత్త గైడ్‌లైన్స్ జారీ
- భవన నిర్మాణ నిబంధనలపై తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
- 21 మీటర్ల కంటే ఎత్తైన భవనాలను హైరైజ్‌గా గుర్తింపు
- నిబంధనలకు లోబడి అదనపు అంతస్తుల నిర్మాణానికి అనుమతి
- బిల్డింగ్ అనుమతి, ఆక్యుపెన్సీకి ముందు టీడీఆర్ సమర్పణ తప్పనిసరి
- సెట్‌బ్యాక్‌లో 10 శాతం వరకు సడలింపులకు అవకాశం
-
బరువు పెరిగితే జీతంలో కోత! క్యాబిన్ క్రూ ఫిట్‌నెస్‌పై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
- శరీర బరువును బీఎంఐ ఆధారంగా నిర్ధారణ
- అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యంగా టాటా గ్రూప్ చర్యలు
- ఈ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం
-
మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'
- బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం
- మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు దాటిన వసూళ్లు
- భారత్‌లో మూడు రోజులకు రూ. 296 కోట్ల నెట్ కలెక్షన్లు
- నార్త్ అమెరికా, యూకేలోనూ హౌస్‌ఫుల్ ప్రదర్శనలు
- రూ. 2000 కోట్ల క్లబ్ లక్ష్యంగా దూసుకుపోతున్న సినిమా
-
ఇరాన్‌తో కాల్పుల విరమణ దిశగా ట్రంప్.. కొత్త మధ్యవర్తి కోసం వేట!
- ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేస్తూనే శాంతి చర్చలకు ట్రంప్ మొగ్గు
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలపై ప్రభావమే ఇందుకు కారణం
- ఒత్తిడి పెంచి ఇరాన్‌ను చర్చలకు రప్పించే వ్యూహంలో భాగం
-
భారత్‌కు ఇంధన భరోసా.. మంగళూరుకు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్ నౌకలు
- ప్రపంచ సంక్షోభం వేళ భారత్‌కు చేరుతున్న ఇంధన నౌకలు
- మంగళూరు పోర్టుకు చేరిన అమెరికా ఎల్పీజీ, రష్యా క్రూడ్ ఆయిల్
- అమెరికా తాత్కాలిక అనుమతితో పెరిగిన రష్యా చమురు కొనుగోళ్లు
- గుజరాత్ తీరానికి కూడా చేరుకున్న రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్లు
- పశ్చిమ పర్షియన్ గల్ఫ్‌లో 611 మంది భారత నావికులపై డీజీ షిప్పింగ్ పర్యవేక్షణ