Tue 20:17 ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ... అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమరశంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి Read full story
Wed 22:07 ఉద్యోగం పోయిందంటూ ఉదయాన్నే మెయిల్... ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన ఉదయాన్నే ఈ-మెయిల్ ద్వారా షాక్ ఇచ్చిన ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని తొలగించినట్టు ప్రచారం సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకుంటున్న ఉద్యోగులు భారత్‌లో 12 వేల మందిపై వేటు పడినట్టు అంచనా సంఖ్యపై అధికారికంగా స్పందించని ఒరాకిల్ యాజమాన్యం Read full story
Wed 21:59 విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు మధ్యాహ్న భోజనం నాణ్యతపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు లోకేశ్ ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయం లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచన ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలపై సమీక్షలో చర్చ Read full story
Wed 21:46 శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ శ్రీరాముని స్ఫూర్తితో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టీకరణ రామరాజ్యంలాగే కూటమి పాలన సాగాలని ఆకాంక్ష అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం Read full story
Wed 21:38 విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం భద్రతా కారణాలతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన విజయ్ విజయ్ ప్రచారానికి భద్రత సరిపోవడం లేదన్న టీవీకే కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విజయ్ పార్టీ లేఖలో అధికారి పేరు తప్పుగా పేర్కొనడంతో వివాదం మణిపూర్ గవర్నర్‌ను హోం సెక్రటరీగా ప్రస్తావించిన వైనం Read full story
Wed 21:29 మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్‌కు లైసెన్స్ లేదని వెల్లడి డ్రైవర్ యువరాజ్‌తో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డి అరెస్ట్ తక్కువ జీతానికే వస్తాడని లైసెన్స్ లేని వ్యక్తిని నియమించుకున్న యజమాని ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, 29 మందికి గాయాలు బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా నడిపినట్లు నిర్ధారణ Read full story
Wed 21:21 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత సమయం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్న కవిత మావోయిస్టులు తమ పార్టీలో చేరుతారని వెల్లడి మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాటం చేస్తామని ప్రకటన Read full story
Wed 21:17 వణికించిన ఢిల్లీ బౌలర్లు... కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్ ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో విలవిల 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ అబ్దుల్ సమద్ 36 పరుగులతో టాప్ స్కోరర్ మూడేసి వికెట్లు తీసిన ఎంగిడి, నటరాజన్ ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 142 పరుగుల లక్ష్యం Read full story
Wed 21:09 కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు కేటీఆర్ లేఖ సికింద్రాబాద్ డివిజన్‌పై పని భారం విపరీతంగా పెరిగిందన్న కేటీఆర్ కేటీఆర్ లేఖను కేంద్రమంత్రికి అందించిన బీఆర్ఎస్ ఎంపీల బృందం కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడి Read full story
Wed 20:49 మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి Read full story