KCR: ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

KCR sankranthi greetings to Telangana People
  • ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించిన మాజీ సీఎం
  • ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్న కేసీఆర్
  • ప్రజలంతా సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష 

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖసంతోషాలు నింపాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు.  

  • Loading...

More Telugu News