వచ్చే నెలలో రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ పెళ్లి అంటూ వార్తలు.. అసలు నిజం ఇదే!
- విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు
- ఇద్దరి నిశ్చితార్థం జరగబోతోందంటూ కోడై కూస్తున్న సోషల్ మీడియా
- ఆ వార్తల్లో నిజం లేదన్న విజయ్ టీమ్
ఈ క్రమంలో వీరిద్దరు వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని... త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమం జరగబోతోందనే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలను నమ్మొద్దని కోరింది.