: భారత ఓపెనర్ల 'సెంచరీ'
చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ (52 బ్యాటింగ్), శిఖర్ ధావన్ (46 బ్యాటింగ్) సఫారీ పేసర్లను సమర్థంగా ఎదుర్కొనడంతో భారత్ 16 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అధిగమించింది.