Mon 20:57 నేడు ఒక బీసీ ఆడకూతురి కార్యాలయంపై మీ శ్రేణులు ఏకంగా దాడులు చేశాయి: చంద్రబాబుపై బొత్స విమర్శలు మంత్రి రజని ఆఫీసుపై టీడీపీ-జనసేన శ్రేణులు దాడి చేశాయంటూ వైసీపీ నేతల ఫైర్ చంద్రబాబు బీసీలపై అహంకార ధోరణిని మార్చుకోవాలన్న బొత్స వెనుకబడిన కులాలను జగన్ ప్రోత్సహిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యలు Read full story
Thu 18:44 నాగబాబు 'మేము కాప్ లం'... ట్రైలర్ లాంచ్ చేసిన బ్రహ్మీ బ్రహ్మానందం చేతుల మీదుగా 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల జీ5 ఒరిజినల్ సిరీస్‌గా మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది నాగబాబు, రవి, కౌముది నెమాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌పై పెరిగిన అంచనాలు Read full story
Thu 18:43 పర్సంటేజీ విధానం కోసం 2008 నుంచి పోరాడుతున్నాం: టీఎస్‌ఎఫ్‌సీసీ కార్యదర్శి సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వర్సెస్ నిర్మాతలు గత సంవత్సరం కూడా పర్సంటేజీ విధానం గురించి అడిగామన్న శ్రీధర్ రెండు నెలల్లో చర్చిద్దామని చెప్పి జాప్యం చేశారని వ్యాఖ్య Read full story
Thu 18:28 మీ వయస్సును వెనక్కి మళ్లించవచ్చు... అందుకు ఏం చేయాలంటే...! ఆహారపు అలవాట్లతో జీవసంబంధ వయసును తగ్గించుకోవచ్చని వెల్లడి తక్కువ కొవ్వు, ఎక్కువ పిండిపదార్థాలున్న మాంసాహారం ఉత్తమ ఫలితాలిచ్చింది కేవలం నాలుగు వారాల్లోనే ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు Read full story
Thu 18:14 ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్ గూగుల్ న్యూయార్క్ ఆఫీసు ముందు మహిళ వీడియో ఉద్యోగాన్నే గుర్తింపుగా భావించే భారతీయుల తీరుపై విశ్లేషణ ఉద్యోగం మీరు చేసే పని మాత్రమే, మీరెవరో చెప్పేది కాదు లేఆఫ్‌లతో కుప్పకూలిపోకుండా మీ గుర్తింపును విస్తరించుకోవాలని సూచన భారతీయ కుటుంబాల్లో ఒత్తిడే దీనికి కారణమంటూ వ్యాఖ్యలు Read full story
Thu 17:55 దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్ ఇక మెగాఫోన్ పట్టనున్న ఎనర్జిటిక్ స్టార్ 23వ చిత్రంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వైనం Read full story
Thu 17:49 పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు ధర్మవరం బత్తలపల్లిలో లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన, అనంతపురం నేతలతో సమన్వయ సమావేశం Read full story
Thu 17:42 ఆటలో బంగారు గొలుసు కిందపడేసుకున్న ఆర్సీబీ బ్యాటర్... ఆ తర్వాతేం జరిగింది? ఔటయ్యే క్రమంలో పిచ్‌పై గోల్డ్ చైన్ పడేసుకున్న జాకబ్ బెతెల్ గమనించకుండా వెళ్లిపోగా, తర్వాత వచ్చిన పడిక్కల్ దానిని తిరిగిచ్చాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం Read full story
Thu 17:28 ఏపీలో విస్తరణకు ఉబెర్ రెడీ... చంద్రబాబు, లోకేష్‌తో సంస్థ సీఈవో భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉబెర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహి విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి భారత్‌లోని కార్యకలాపాలకు ఏపీని టాలెంట్ హబ్‌గా గుర్తించిన ఉబెర్ అమరావతి క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి.. అధునాతన లాజిస్టిక్స్ కోసం వినియోగం టెక్నాలజీ, మొబిలిటీ, ఆవిష్కరణలపై మంత్రి లోకేష్‌తోనూ విస్తృత చర్చలు Read full story
Thu 17:17 ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్.. వరుసగా రెండో రోజూ మార్కెట్ల జోరు ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల్లో బలమైన కొనుగోళ్ల మద్దతు అమ్మకాల ఒత్తిడితో 2 శాతం మేర నష్టపోయిన ఐటీ రంగం కరెన్సీ అస్థిరతను అరికట్టేందుకు ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్ రోజులో ఒడుదొడుకులకు లోనై చివరికి పుంజుకున్న రూపాయి Read full story